వెస్టిండీస్‌తో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు మూడో వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు వన్డేల్లోనూ విరాట్‌ కోహ్లి సెంచరీలతో దుమ్మురేపి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ దశాబ్ద కాలంలో […]

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇప్పటికే ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ దశాబ్ద కాలంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ పేరిట ఉండగా, దాన్ని […]

క్రికెట్‌ ఆటలో జరిగిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పాతర కరసా ప్రాంతంలో జరిగింది. విజయ్, సాయి అనే ఇద్దరు విద్యార్ధులు రెండు టీంలుగా ఏర్పడి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ్ టీం గెలిచింది. మూడో మ్యాచ్‌ సైతం గెలిచే అవకాశం ఉండటంతో సాయి.. గొడవకు దిగాడు. మాటా మాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయి… విజయ్‌ కడుపులో బలంగా […]

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఆరుగురితో ఫైనల్‌ జాబితాను సిద్ధం చేసిన కమిటీ…ఈ నెల 16న హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూలు చేపట్టనుంది. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ.. పూర్తి కసరత్తు తరువాత ఆరుగురు పేర్లను ఓకే చేసింది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, […]

వెస్టిండీస్ పై భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్‌ ధావన్‌ (2) పరుగులకే అవుట్ అవ్వగా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరే చేశాడు. ఇక విరాట్ కోహ్లీ (120; 125బంతుల్లో […]

గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సర్జరీ జరిగింది. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. మోకాలి నొప్పిని భరిస్తూనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా ఎట్టకేలకు చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్వీటర్ ఖాతా ద్యారా వెల్లడించింది. “నాలుగు నుంచి ఆరు వారాలపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు, […]

ఇనాళ్ళూ క్రీడల్లో వివక్ష ధోరణులను చూశాం. కానీ ఇప్పుడు ఆ వివక్షలను రూపుమాపేలా ఓ వినూత్న ఆలోచనకు తెర లేపింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. క్రికెట్‌లో ఇనాళ్ళు మెన్, ఉమెన్స్‌ను మాత్రమే చూశాం. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా లింగ వివక్షకు అవకాశం లేకుండా ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. ట్రాన్స్‌జెండర్లను కూడా జట్టులో ఆడించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు […]

భారత క్రికెట్‌లో వివాదాలకు తెరపడడం లేదు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌వార్ కొన సాగుతోందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా ద్రవిడ్ వ్యవహారం రగడ రాజేసింది. మిస్టర్ డిపెండబుల్‌ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ద్రవిడ్‌కు నోటీసులపై మాజీ క్రికెటర్లు గరంగరమయ్యారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. వార్తల్లో నిలవడానికే నోటీసులు ఇచ్చారని సెటైర్లు […]

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ సెలక్షన్‌ కమిటీకి ఇదే చివరి ఎంపిక అని ఆయన వ్యాఖ్యానించారు. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేసేముందు […]

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. అతడిని చూసి అభద్రతాభావానికి గురైతే అది తన ముఖంలో కనిపించేదని వెల్లడించాడు. తానెప్పుడూ రోహిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతానని పేర్కొన్నాడు. రోహిత్‌ అంత బాగా ఆడతాడని తెలిపాడు. అసలు బయట ఇలా ఎందుకు […]