టీమిండియా స్టైలిష్ బ్యాట్స్‌మెన్, వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మను అన్‌ఫాలో చేశాడు. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌ జరుగుతున్నప్పుడే కెప్టెన్ కోహ్లీని కూడా అన్‌ఫాలో అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితిక కూడా సేమ్‌ ఇదే ఫాలో అయింది. ఉన్నట్టుండి రోహిత్ శర్మకు … కోహ్లీ, అనుష్కశర్మపై ఎందుకు కోపం వచ్చింది. ఇద్దరినీ ఎందుకు అన్‌ఫాలో చేశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామాలూగా అయితే ఇది పర్సనల్ విషయం. పెద్దగా […]

శ్రీలంక పేస్ బౌలర్.. లసిత్ మలింగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వన్డే మ్యాచ్ లు ఆడబోనని చెప్పాడు. ఆయన సతీమణి ఫేస్ బుక్ పేజ్ ద్వారా తన రిటైర్‌మెంట్ గురించి ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్‌తో కొలంబో వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ టీ-20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్‌లో […]

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఢి అంటే ఢీ అంటోంది క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ. హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్లకే తరచూ అవకాశాలు వస్తున్నాయని.. ఇతర జిల్లాల్లో ఉన్న ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని పోరాటం చేస్తున్న క్యాట్.. జనరల్ బాడీ సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కొత్త క్లబ్ లు ఏర్పాటు చేసి.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని క్యాట్ డిమాండ్ చేస్తోంది. […]

క్రికెట్ వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి భారతీయుడూ కోరుకున్నాడు. పూజలు చేశారు. మన టీమ్‌ ఆటతీరు కూడా ఓ రేంజ్‌లో కనిపించింది. లీగ్‌ దశలో టాపర్స్‌ మనమే. కానీ.. ఒకడు మాత్రం టీమిండియా ఓడిపోవాలని.. ఫైనల్ చేరకూడదని ప్రార్థించాడట. ఏసుక్రీస్తు నా మొర ఆలకించాడు.. వరం కురిపించాడు అంటూ.. ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దేశం ఓడిపోవాలని కోరుకున్న వాడిని ఏమనాలి? అతడు భారతీయుడేనా? మరో […]

వరల్డ్‌ కప్‌లో చోటు దక్కలేదనే అసహనంతో హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్‌ను తాను ఆస్వాదించానన్నారు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. రాయుడి భావోద్వేగాలను తాను అర్థం చేసుకున్నాన్నారాయన. జట్టు ఎంపికలో కొన్ని ప్రమాణాలు ఉంటాయని. ఎవరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం లేదని స్పష్టం చేశారు ఎమ్మెస్కే ప్రసాద్‌. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడి త్రీడీ ట్వీట్‌పై స్పందించారు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే […]

వరల్డ్‌ కప్‌ ఓటమి నేపథ్యంలో.. భారత జట్టు ఎంపికలో భారత సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యువకులకు జట్టులో చోటిచ్చారు. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడు ఫార్మాట్లకు కోహ్లీ కెప్టెన్‌గా, వన్డే, టీ20లకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌, టెస్టు […]

టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు మాత్రం ధోని ఉండాలనుకుంటున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి జాతీయ వార్త సంస్థతో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ రాబోయే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేస్తాడని అధికారి […]

క్రికెట్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఐసీసీ.. తమ అభిమాన ఆటగాడు ఆడలేని పరిస్థితిలో గాయాల పాలైతే.. కేవలం 10 మందే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చేది. రిటైర్డ్‌హర్ట్‌ అయిన ప్లేయర్‌ ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్‌ వచ్చినా.. కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం అయ్యేవాడు.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కీలక సవరణకు ఇప్పుడు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. దీంతో సబ్‌స్టిట్యూట్‌ కూడా బ్యాటింగ్‌, లేదా బౌలింగ్‌ చేయొచ్చు. క్రికెట్‌లో […]

ఒకప్పుడు అత్యుత్తమ క్రికెట్ జట్లలో ఒక్కటిగా ఉన్న జింబాబ్వే కాలక్రమేణ ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుకుంది . మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. జింబాబ్వే ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. […]

భారత జట్టు ఎంపిక వాయిదా పడింది.. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈరోజు జట్టును ప్రకటించాల్సి ఉంది.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌ పర్యటనకు విశ్రాంతి తీసుకోబోనని చెప్పడంతో జట్టు ఎంపికను సెలక్టర్లు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.. ఈ పర్యటనకు కోహ్లీ అందుబాటులో ఉండటంతో అతని సమక్షంలో లేదంటే అతనితో చర్చించి జట్టు ఎంపిక చేయాల్సి ఉంటుంది.. దీంతో ఆదివారం సెలెక్టర్లు సమావేశమై జట్టును ప్రకటిస్తారని సమాచారం. వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత […]