గబ్బర్.. సునామీ!..టీమిండియా దిమ్మతిరిగే పంచ్‌..

అంచనాలు తప్పలేదు…వేదిక మారినా ఫలితం మాత్రం అదే..టోర్నీలో కీఫైట్‌గా భావించిన పోరులో ఆసీస్‌పై టీమిండియదే పైచేయిగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ధావన్‌,కోహ్లీ ఇన్నింగ్స్‌లు హైలెట్‌గా నిలిస్తే… బౌలింగ్‌లో పేస్ ద్వయం... Read more »

ధావన్‌ శతకం..వన్డే కెరీర్‌లోనే..

ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఓపెనర్లతో పాటు టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో ఆసీస్ ముందు భారత్‌ 353 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఓపెనర్లు ధావన్,రోహిత్‌శర్మ తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించారు.... Read more »

అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం: కోహ్లీ

ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడుతోన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. అయితే తమ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతారని, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు కోహ్లీ చెప్పాడు.... Read more »

ప్రపంచకప్‌లో టీమిండియాకు అసలైన సవాల్‌..

ప్రపంచకప్‌లో టీమిండియా అసలైన సవాల్‌కు సిధ్ధమైంది. సఫారీలను ఓడించి శుభారంభం చేసిన కోహ్లీసేన ఇవాళ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. తొలి మ్యాచ్‌ సౌతాఫ్రికాను మట్టికరిపించిన మెన్‌ ఇన్‌ బ్లూ.. ఆస్ట్రేలియాను కంగారెత్తించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం... Read more »

వాళ్ళతో మ్యాచ్ అంత ఈజీ కాదు.. ఆ జట్టే భారత్‌కు అసలు సవాల్

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. నిజానికి సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లీసేనకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సౌతాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి... Read more »

ఆయన ఎంట్రీతో వరల్డ్‌కప్‌లో మారిన సీన్!

ప్రపంచకప్‌ జోష్ క్రమంగా ఊపందుకుంటోంది. తొలి వారం చప్పగా సాగిన మ్యాచ్‌లో నిరాశపడిన అభిమానులకు టీమిండియా ఎంట్రీతో ఉత్సాహం వచ్చింది. తాజాగా కివీస్‌ను బంగ్లా, ఆసీస్‌ను విండీస్ వణికించడంతో అభిమానులు క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ తొలి వారం... Read more »

టీమిండియాకు సవాల్‌ విసురుతున్న..

ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియాకు తర్వాతి మ్యాచ్‌లు సవాల్‌ విసురుతున్నాయి. వచ్చే 10 రోజుల్లో కోహ్లీసేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , పాకిస్థాన్‌లతో తలపడబోతోంది. వరుసగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే భారత్‌ సెమీస్‌కు చేరువైనట్టే. అంచనాలు తప్పలేదు.. ప్రపంచకప్ ఆరంభ... Read more »

ధోనీ వాడిన గ్లోవ్స్‌పై చెలరేగుతోన్న వివాదం

మొన్నటి సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనీ వాడిన గ్లోవ్స్‌పై వివాదం చెలరేగింది. ధోనీ ధరించిన గ్లోవ్స్‌పై ఐసీసీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఎంఎస్‌ ధోనీ కీపింగ్‌ గ్లోవ్స్‌ మీదున్న భారత భద్రతా దళాలకు సంబంధించిన చిహ్నాన్ని తీసివేయాలని బీసీసీఐని... Read more »

ఎంతైనా ఆస్ట్రేలియా… ఆస్ట్రేలియానే!

ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‎మెన్స్ చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే... Read more »

సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌పై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండీ ఆధిపత్యం ఇరు జట్ల చేతులూ మారింది. మొదట బ్యాటింగ్‌కు... Read more »