13 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున హ్యాట్రిక్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగుస్తోంది . ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు ఆటలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి శతకంతో చెలరేగాడు. 111పరుగులు చేయడంతో భారత్‌ మెరుగైన స్కోర్‌ చేయగలిగింది.... Read more »

భారత యువతి ప్రేమలో పడ్డ ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రేమలో పడ్డాడు. ఓ భారతీయ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి అక్కడి వీధుల్లో తెగ తిరిగేస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్‌ అనే అమ్మాయి మ్యాక్స్‌వెల్‌ తో ప్రేమలో... Read more »

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కనీసం ఊహకు కూడా అందడం లేదా! అందులో ఉన్నది ఎవరో కాదు దేశం గర్వించదగ్గ ప్రముఖ క్రీడాకారులు ఒకరు పరుగుల రాణి పీటీ ఉష అయితే మరొకరు బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు.... Read more »

85 ఇయర్స్.. 7000 వికెట్స్.. నాటౌట్

వయసుతో పనేముంది.. ఒంట్లో సత్తా వుండాలి కానీ.. అందరికీ వర్తిస్తుందా.. అమృతం తాగిన మహానుభావులు కొందరే వుంటారా.. వెస్టిండీస్ క్రికెటర్‌ సెసిల్ రైట్.. ఆయన వయసు 85 ఏళ్లు. 60 ఏళ్లుగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశారు. ఫాస్ట్... Read more »

క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. పుల్లెల గోపిచంద్‌తో కలిసి ఆమె కేంద్ర మంత్రి కిరేణ్‌ బిజుజూని కలిశారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి. మరోవైపు… భవిష్యత్‌లో మరిన్ని టోర్నమెంట్లు గెలిచేందుకు ఈ విజయం... Read more »

ఢిల్లీ ఎయిర్ పోర్టులో తెలుగు తేజానికి ఘన స్వాగతం

ప్రంపంచ చాంఫియన్ షిప్ టైటిల్ నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో బ్యాడ్మింటన్ సంఘం పెద్దలు, అధికారులు, క్రీడా సంఘాల పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించిన తొలి... Read more »

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రొఫైల్..

తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె, జపాన్ షట్లర్ నొజోమీ ఒకుహారాను వరుస గేమ్‌లలో... Read more »

టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టుకు..

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది.. ఉత్కంఠ మధ్య సాగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.. 219 బంతుల్లో పదకొండు ఫోర్లు, 8 సిక్సర్లు బాది 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. 259... Read more »

టీమిండియా విజయ దుందుభి.. రహానె సెంచరీ..

టీ20లు, వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ టీమిండియా విజయ దుందుభి మోగిస్తోంది.. వెస్టిండీస్‌ టూర్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది.. తొలి టెస్టును కైవసం చేసుకుంది టీమిండియా.. రహానె సెంచరీతోపాటు బుమ్రా విజృంభించడంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది.... Read more »

సెంచరీ సాధించిన అజింక్య రహేనే..

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికి నాలుగు వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అజింక్య... Read more »