సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లకు జట్టులో చోటు కల్పించారు. ఐదుగురు బౌలర్లకు అవకాశం ఇవ్వగా ఆల్‌రౌండర్‌గా జడేజాకు ఛాన్స్ లభించింది. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని ఫార్మాట్లలో […]

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌ బై చెప్పేస్తున్నాడా..? గురువారం అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యాడా.. ఇప్పటికే తన రిటైర్‌మెంట్ గురించి  కెప్టెన్‌ కోహ్లీతో పంచుకున్నట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి ఏడు గంటలకు తన రాజీనామాపై పూర్తి సమాచారాన్ని మీడియాతో పంచుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ధోనీతో తనకున్న అనుబంధాన్ని కోహ్లీ ట్వీట్‌ చేయడంతో.. ధోనీ రిటైర్మెంట్ పై జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి. A game I can never forget. Special night. […]

కళ్ల ముందే తండ్రి మరణం ఓ పక్క.. కోరి ఎంచుకున్న కెరీర్ మరోపక్క. అయినా ఆ చిన్న గుండె ఎంతో ధైర్యంగా నాన్నకలను సాకారం చేయాలనుకుంది. గుండె దిటవు చేసుకుని, ఉబికి వస్తున్న కన్నీటిని మునిపంటిన అదిమి పెట్టి ఆటకు సిద్దమయ్యాడు.. భారత క్రికెట్ జట్టు సారథి అయ్యాడు. ఓ ఆటగాడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. మానసిక దృఢత్వంతో కెరిరీ‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉండడాన్ని అలవాటు […]

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రఫ్పాడించాడు రఫెల్‌ నాదల్‌. న్యూయార్క్‌ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో నాదల్‌ విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెద్వెవ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో మట్టి కరిపించాడు నాదల్‌. దీంతో తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్‌ను అందుకున్నాడు. కెరీర్‌లో తొలిగ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన యువ […]

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే బౌలింగ్‌ ప్రదర్శించాడు. సూపర్‌ యార్కర్లతో విరుచుకుపడ్డ మలింగ వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసి రికార్డ్‌ సృష్టించాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవరలో మూడో బంతికి మన్రోను ఎల్బీ చేసిన మలింగ.. ఆ తర్వత వరుసగా రూథర్‌ఫోర్ట్‌, గ్రాండ్‌హోమ్‌, టేలర్‌లను పెవిలియన్‌ బాట పట్టించాడు. మలింగ కెరీర్‌లో ఇలాంటి ఫీట్ రెండోది. 2007వన్డే […]

వెటరన్ ఇండియా బ్యాటర్ మిథాలీ రాజ్ మంగళవారం (సెప్టెంబర్ 3) టి 20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2006 లో భారతదేశపు మొట్టమొదటి టి 20 కెప్టెన్‌గా ఉన్న మిథాలీ రాజ్ అతి తక్కువ కాలంలో 89 మ్యాచ్‌లు ఆడి, 2364 పరుగులు సాధించింది. 2012, 2014, 2016లో ప్రపంచకప్‌లతో సహా 32 మ్యాచ్‌ల్లో ఆమె భారత్‌కు నాయకత్వం వహించింది. ఆమె చివరి T20 ప్రదర్శన ఇంగ్లాండ్‌లో జరిగింది. […]

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. రెండో టెస్టులో విండీస్‌ను 257 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. టీమిండియా విధించిన 468 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది విండీస్. బ్రూక్స్‌(50) బ్లాక్‌వుడ్‌(38), హోల్డర్‌(39), బ్రేవో(23) మినహా ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ […]

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగుస్తోంది . ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు ఆటలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి శతకంతో చెలరేగాడు. 111పరుగులు చేయడంతో భారత్‌ మెరుగైన స్కోర్‌ చేయగలిగింది. విహారితో పాటు..ఇషాంత్‌ శర్మ కూడా బ్యాట్‌ ఝులిపించాడు. 80బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో తొలిఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 416 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో రోజు ఆట […]

ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రేమలో పడ్డాడు. ఓ భారతీయ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి అక్కడి వీధుల్లో తెగ తిరిగేస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్‌ అనే అమ్మాయి మ్యాక్స్‌వెల్‌ తో ప్రేమలో పడింది. మ్యాక్స్‌వెల్‌ గ్రౌండ్‌లో ఎంతటి విశ్వరూపం చూపిస్తాడో బయట అంతటి రొమాంటిక్ హీరో. అయితే  వీరి వివాహం ఎప్పుడనేది మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. భారతీయ యువతులను […]

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కనీసం ఊహకు కూడా అందడం లేదా! అందులో ఉన్నది ఎవరో కాదు దేశం గర్వించదగ్గ ప్రముఖ క్రీడాకారులు ఒకరు పరుగుల రాణి పీటీ ఉష అయితే మరొకరు బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు. తాజాగా ఈ ఫోటోకు సంబంధించిన అనుభవాన్ని ఉష ట్విట్టర్ ద్వారా అభిమానులతో కలిసి పంచుకున్నారు. అది 2001.. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఆలిండియా రైల్వే స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. […]