ఓటమికి కారణం అదే : కోహ్లీ

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది. 120 కోట్ల మంది భారతీయుల కల కలాగే మిగిలిపోయింది. మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత్ ఆశలు గల్లంతయ్యాయి. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైన‌ల్లో భారత్ 49.3 ఓవర్లలో 221... Read more »

ఆశల్లేని మ్యాచ్‌లో గొప్ప పోరాటం చేసిన టీమిండియా

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో... Read more »

అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలిచే అవకాశాలు తక్కువే..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. 240 పరుగుల టార్గెట్‌ ను చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే టాప్‌... Read more »

ఆ జోడీ రాణించడంపైనే భారత్‌‌కు విజయావకాశాలు ఆధారం

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో కూరుకుపోయింది.... Read more »

భారత్‌తో ఆడుకుంటున్న వరుణుడు.. 5 పరుగులకే మూడు వికెట్లు..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకుంటున్నాడు. వర్షం ప్రభావంతో పిచ్‌ స్వింగ్‌కు పూర్తిగా సహకరిస్తోంది. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 5 పరుగులకే టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరుకున్నారు. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ తలా... Read more »

సెమీఫైనల్‌ మ్యాచ్‌‌కు అవకాశం ఇచ్చిన వరుణుడు.. భారత్‌ లక్ష్యం 240..

మాంచెస్టర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న ఆట ఆగిన దశ నుంచే బుధవారం తిరిగి ప్రారంభించారు. 46.1 ఓవర్ల దగ్గర న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. అప్పటికి ఆ జట్టు... Read more »

టెన్షన్‌లో టీమిండియా.. 240లోపు లక్ష్యాన్ని కూడా ఛేదించడం కష్టమే..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్ నిన్న వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోవడంతో.. ఇవాళ అది కొనసాగనుంది. ఇలాంటి ఆటంకాలు ఏమైనా రావొచ్చన్న ఉద్దేశంతో ముందుగానే రిజర్వ్‌డేను ప్రకటించినందున.. మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలవుతుంది. నిన్న టాస్... Read more »

మరో అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌ శర్మ

వరల్డ్‌కప్‌లో శివమెత్తినట్లు బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే 5 సెంచరీలు సాధించి… ఒకే టోర్నీలో ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్‌… తాజాగా సచిన్‌ రికార్డుపై కన్నేశాడు.... Read more »

1999 ప్రపంచకప్‌లో జరిగిందే ఇప్పుడు జరుగుతుందా?

ప్రపంచకప్‌ను మళ్లీ వర్షం పలకరించింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెమీస్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో రిజర్వ్‌ డే అయిన ఇవాళ్టికి మ్యాచ్‌ వాయిదా పడింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందనుకున్న సమయంలో... Read more »

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను జరిపి తీరుతాం : నిర్వాహకులు

మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్‌, కివీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో… అంపైర్లు ఆట నిలిపేశారు. అయితే వర్షం ఎక్కువ సేపు కురిసే అవకాశం లేదన్నది వాతావరణ శాఖ అంచనా.... Read more »