భారత్‌ ఓటమిని చూసి జాగ్రత్తపడ్డ ఇంగ్లాండ్.. లక్ష్యం 224 పరుగులే ఉన్నా..

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. వన్‌సైడ్‌గా జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌….. 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. నాలుగో సారి వరల్డ్‌ కప్ ఫైనల్‌లో ప్రవేశించింది. లార్డ్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌... Read more »

ఆ విషయంలో ధోనీని సమర్ధించిన కోహ్లీ

వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో ఓటమి చాలా బాధ కలిగించిందని.. అయితే అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదన్నాడు.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. టోర్నీ మొత్తం తమ జట్టు అద్భుతంగా ఆడిందని… కేవలం ఒక రోజు మాత్రం తమకు... Read more »

ఆ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు వస్తే ఫలితం మరోలా ఉండేది : సచిన్

టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. అయితే ఐదో స్థానంలో హార్దిక్‌ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్‌కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అన్నారు..... Read more »

ఓటమికి కారణం అదే : కోహ్లీ

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది. 120 కోట్ల మంది భారతీయుల కల కలాగే మిగిలిపోయింది. మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత్ ఆశలు గల్లంతయ్యాయి. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైన‌ల్లో భారత్ 49.3 ఓవర్లలో 221... Read more »

ఆశల్లేని మ్యాచ్‌లో గొప్ప పోరాటం చేసిన టీమిండియా

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో... Read more »

అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలిచే అవకాశాలు తక్కువే..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. 240 పరుగుల టార్గెట్‌ ను చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే టాప్‌... Read more »

ఆ జోడీ రాణించడంపైనే భారత్‌‌కు విజయావకాశాలు ఆధారం

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో కూరుకుపోయింది.... Read more »

భారత్‌తో ఆడుకుంటున్న వరుణుడు.. 5 పరుగులకే మూడు వికెట్లు..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకుంటున్నాడు. వర్షం ప్రభావంతో పిచ్‌ స్వింగ్‌కు పూర్తిగా సహకరిస్తోంది. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 5 పరుగులకే టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరుకున్నారు. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ తలా... Read more »

సెమీఫైనల్‌ మ్యాచ్‌‌కు అవకాశం ఇచ్చిన వరుణుడు.. భారత్‌ లక్ష్యం 240..

మాంచెస్టర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న ఆట ఆగిన దశ నుంచే బుధవారం తిరిగి ప్రారంభించారు. 46.1 ఓవర్ల దగ్గర న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. అప్పటికి ఆ జట్టు... Read more »

టెన్షన్‌లో టీమిండియా.. 240లోపు లక్ష్యాన్ని కూడా ఛేదించడం కష్టమే..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్ నిన్న వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోవడంతో.. ఇవాళ అది కొనసాగనుంది. ఇలాంటి ఆటంకాలు ఏమైనా రావొచ్చన్న ఉద్దేశంతో ముందుగానే రిజర్వ్‌డేను ప్రకటించినందున.. మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలవుతుంది. నిన్న టాస్... Read more »