రాజగోపాల్‌కు కేటీఆర్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో మరోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ వార్ నడిచింది. అధికార పార్టీ ఐదేళ్ల పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్ కడిగిపారేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అంతే ధీటుగా బదులిచ్చిన మంత్రులు.. ఇక చాలు అనే వరకు... Read more »

త్వరలోనే ఆ సినిమా చూపిస్తాం : మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో పద్దులపై వాడివేడిగా చర్చ జరిగింది. పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా... Read more »

గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిశారు కాంగ్రెస్‌ నేతలు. కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉందని, కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం చెల్లదని గవర్నర్‌కు చెప్పామన్నారు భట్టి. పార్టీ మారిన సబితను... Read more »

స్కూల్‌ పిల్లల ఆటో బోల్తా

హైదరాబాద్ అబిడ్స్‌లో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. ఓ మైనర్, యాక్టివాను అతివేగంగా నడుపుతూ వచ్చి ఢీకొట్టడం వల్లే యాక్సిడెంట్... Read more »

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తూ అమరవీరుల్ని స్మరించుకున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తోంది TRS. తెలంగాణ భవన్‌లో... Read more »

హైకోర్టులో ఉద్యోగాలకు అప్లై చేశారా.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18

పది లేదా ఇంటర్ పాసై ఉంటే తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1539 పోస్టుల భర్తీకి గానూ తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యలో దరఖాస్తు గడువు కూడా పెంచింది. పెంచిన గడువు ప్రకారం... Read more »

గ్రామం నుంచి గోల్కొండ వరకూ జాతీయజెండా ఎగరాలి – లక్ష్మణ్‌

తెలంగాణ విమోచ‌న దినోత్సవం సంద‌ర్భంగా గ్రామం నుండి గోల్కొండ కోట వ‌ర‌కు త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయాలంటూ బీజేపీ పిలుపునిచ్చింది. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రక‌ట‌న‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండావందనాలకు సిద్ధమైంది. పంచాయితీ కార్యాల‌యాలు, పాఠ‌శాల‌లు, మండ‌ల... Read more »

యురేనియం మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదు.. ఇవ్వబోం.. – కేటీఆర్‌

తెలంగాణ ఏర్పడ్డాక ఎక్కడా యురేనియం మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదని.. ఇకపై కూడా ఇవ్వబోమన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా.. సమిష్టిగా, రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు తీర్మానం ఉపయోగపడుతుందన్నారు. యురేనియంకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు..... Read more »

కేసీఆర్‌ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నా.. కాంగ్రెస్ గెలుపుని ఆపలేరు – ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. స్వయంగా కేసీఆర్‌ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నా.. హుజూర్‌ నగర్‌లో కాంగ్రెస్‌ గెలుపుని ఆపలేరన్నారు. కాంగ్రెస్‌ నేతలను కేసుల పేరుతో... Read more »

కాలేజ్‌లో డ్రెస్‌ కోడ్‌.. స్టూడెంట్స్ ఆగ్రహం

బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌లో డ్రెస్‌ కోడ్‌ అమలు తీవ్ర వివాదానికి దారి తీసింది. విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తామని కాలేజ్‌ యాజమాన్యం ప్రకటించడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్‌ కోడ్‌కి వ్యతిరేకంగా కాలేజ్‌ ముందు నిరసన... Read more »