0 0

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు హరీష్ రావు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని...
0 0

జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

మేడారం జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మేడారంకు నాలుగు ఆంబులెన్స్‌లు ప్రారంభించిన లక్ష్మణ్... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళ్లినా...
0 0

కేంద్రం పాచిపోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోంది : జీవన్ రెడ్డి

కేంద్రం పసుపు బోర్డు ఇవ్వలేదని.. స్పైసెస్‌ బోర్డు రీజినల్ ఆఫీస్‌ మాత్రమే ఇచ్చిందన్నారు. PUC చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. రీజినల్ ఆఫీస్‌లు ఇప్పటికే ఆరున్నాయని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ...
0 0

అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర

తెలంగాణ మహాకుంభమేళ కొనసాగుతోంది. అంగరంగ వైభంగా మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పగిడిద్దరాజును...
0 0

మేడారానికి పోటెత్తుతున్న భక్తజనసంద్రం

తెలంగాణ మహాకుంభమేళకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే మేడారం, కన్నెపల్లి గ్రామాలు ముస్తాబయ్యాయి. ప్రస్తుతం మేడారం పొలిమేర గ్రామాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నేడు గద్దెలకు సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు.. సాయంత్రం నాలుగు...
0 0

సమ్మక్క, సారలమ్మల చరిత్ర

సమ్మక్క, సారలమ్మల మహిమ, గొప్పతనం, వీరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవతలుగా పూజలందుకుంటున్న ఈ కోయ వీరులు సామన్య మనుషులు. అయితే ప్రజల కోసం బతకాలి. ప్రజల కోసం చావాలి అనే వారి విధానమే వారిని దేవుళ్ళను చేసింది....
0 0

కార్గో బస్సులపై నా ఫోటో ముద్రించడం చౌకబారు ఆలోచన : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో ప్రయోగాత్మాకంగా చేపట్టిన కార్గో బస్సు సర్వీసులపై తన ఫోటోను ముద్రిస్తున్నారన్న ప్రచారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. కార్గో బస్సులపై తన ఫోటోలను ముద్రించడం సరికాదన్నారు. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. కార్గో సర్వీసుల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు...
0 0

చేపల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి చంపేసిన దుండగులు

హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌లో దారుణం జరిగింది. రమేష్‌ అనే చేపల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి చంపేశారు దుండగులు. ఆయన మృతదేహాన్ని ఓ గోనే సంచిలో పెట్టి కల్యాణ్‌నగర్‌లో పడేశారు. రమేష్‌ను ఈ నెల1న కిడ్నాప్‌ చేశారు దుండగులు. ఆయన ఆచూకీ లభ్యం...
0 0

సమ్మక్క, సారలమ్మ జాతర

ములుగు జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. తాడ్వాయి మండలంలోని కీకారణ్యం గుండా సాగే దారిలో వున్న మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకేసారి మాఘశుద్ధ్య పౌర్ణమి రోజు ఈ జనజాతర...
0 0

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూడో మెట్రో రైల్ కారిడార్ ప్రారంభానికి సర్వం సిద్ధం

హైదరాబాద్‌ నగరవాసులకు మరో మెట్రో లైన్ అందుబాటులోకి రానుంది. మూడో మెట్రో రైల్ కారిడార్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ను ప్రారంభించనున్నారు....
Close