0 0

పాము.. పుంజూ పోరాటం.. గెలిచిందెవరో..

మట్టిలో దొరికే చిన్న చిన్న పురుగులు, గింజలను ఆహారంగా తీసుకుంటాయి కోళ్లు. పాముని చూస్తే మనుషులతో పాటు జంతువులు కూడా ఆమడ దూరం పరిగెడతాయి. అలాంటిది ఓ పుంజు మాత్రం.. మా అడ్డాకి ఎందుకు వచ్చావ్.. ఏం భయపడతామనుకున్నావా.. రా చూస్కుందాం...
0 0

నాకు 18 మంది బిడ్డలు పుట్టిన తర్వాతే…

పెరిగిపోతున్న జనాభా ప్రపంచ దేశాలకు పెనుసవాలుగా మారుతోంది. విపరీతంగా పెరుగుతున్నజనాభాకు తట్టుకోవాలంటే మున్ముందు మరో భూగ్రహాన్ని వెతుక్కొక తప్పదని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. దీంతో జనాభాను తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆయా దేశాలు. ఓవైపు పెరుగుతున్న జనాభాను తగ్గించుకునే పనిలో...
0 0

చిరుత పులి కాదట.. జంగు పిల్లి!

హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో చిరుత తిరుగుతోందన్న ప్రచారం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న గీతాంజలి స్కూల్లోకి రాత్రి చిరుత వెళ్లిందన్న వార్తలతో.. ఫారెస్ట్‌ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రాత్రంగా అక్కడే ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. ఉదయం స్కూల్‌...
0 0

తెలంగాణలో భారీ వర్షాలు.. తీవ్ర అవస్థలు పడుతున్న ఏజెన్సీ వాసులు

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వరదలతో జిల్లాల్లోని కొన్ని గ్రామాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రజలు...
0 0

జూరాల, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా వరదనీరు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 24 గేట్లను ఒక...
0 0

కూకట్‌పల్లిలో చిరుత సంచారం.. పాఠశాల గదిలోకి దూరి..

క్రూర మృగాలు వనాలను వీడి జనారణ్యంలోకి రావడం ఎక్కువైపోయింది. హైదరాబాద్‌ శివార్లలో అప్పుడప్పుడు చిరుతలు కలకలం రేపేవి. ఇప్పుడు ఏకంగా నగరంలోనే చిరుత అడుగుపెట్టింది. రాత్రి కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోకి ప్రవేశించింది. గీతాంజలి పాఠశాల మొదటి అంతస్తులోని ఓ గదిలోకి దూరింది....
0 0

సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

విద్యుత్ శాఖకు గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు పెద్దమొత్తంలో బకాయిలు పడటంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలే బిల్లులు చెల్లించకపోవడం దారుణం అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పకుండా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు . లేదంటే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపల్...
0 0

వాళ్ళను తల్లిదండ్రుల వద్దకు చేర్చండి

అక్రమ చొరబాటు దారులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ముగిసిన అనంతరం 9 వందల మంది చిన్నారులను తల్లిదండ్రులనుంచి వేరుచేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులనుంచి పిల్లలను వేరుచేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఫెడరల్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఇప్పటివరకు...
0 0

వాళ్ళ దాడులకు మేము భయపడం: మురళీధర్‌రావు

టీఆర్‌ఎస్ దాడులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారాయన. వారం కిందట హైదరాబాద్‌ ఆనంద్‌ బాగ్‌లో ‌ RUB పనులపై జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్...
0 0

గోదావరి పరవళ్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత ఐదు రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీనికి తోడు తెలంగాణలో మొస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు, వాగులు వంకలు జలకళను...
Close