నాపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం – కరీంనగర్‌ ఎంపీ

ఎంపీగా అవకాశం రావడమే గొప్పని.. మంత్రి పదవిపై ఆశ లేదన్నారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారాయన. కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఎన్నో పనులు జరుగుతున్నాయని.. అవన్నీ రాష్ట్ర పథకాలే అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. హనుమాన్‌... Read more »

ఆ గుర్తు వల్లే బూర నర్సయ్యగౌడ్‌ ఓటమి – హరీష్‌

ప్రజా ప్రతినిధులు నిత్య ప్రజాసేవకులని.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లను అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్‌ నాయకత్వంలో నెరవేరుస్తామన్న హరీష్.. రోడ్‌ రోలర్‌... Read more »

హెచ్చరిక.. నరకం అనుభవిస్తున్న జనం.. రైతులు జాగ్రత్తగా ఉండాలి..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి తోడు వాయువ్యం నుంచి వడగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అగ్ని గుండంగా మారింది. ఈ నెల 25న మంచిర్యాల నీల్వాయిలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 26న... Read more »

దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం

యాదాద్రి జిల్లా వలిగొండలో దారుణమైన ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడో కామంధుడు. నిందితుడు పక్కింటి మహేందర్‌గా గుర్తించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలిగొండలో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. న్యాయం... Read more »
kcr

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్థిగా..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌రావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. నవీన్‌రావుతో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒకటే సీటు కావడంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో మూడు... Read more »
kavitha

ఎంపీగా ఓటమిపాలైన తరువాత.. కవిత తొలిసారిగా..

ఎన్నికల్లో ఓడిపోయినా.. నిజామాబాద్‌ను వీడనన్నారు మాజీ ఎంపీ కవిత. గెలుపు ఓటములు సహజమేనని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎంపీగా ఓటమిపాలైన తరువాత తొలిసారి నిజామాబాద్‌లో పర్యటించారామె. మంచిప్పలో ఇటీవల గుండెపోటుతో మరణించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచిన... Read more »

అందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయింది – కోదండ‌రాం

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు విజ‌యం సాధించారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయని చెప్పారాయన. ఎర్రజొన్న, ప‌సుపు రైతుల సమస్యలను స‌రిగా ప‌రిష్కరించ‌నందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజా స‌మ‌స్యల... Read more »