0 0

తెలంగాణలో సమ్మెబాట పట్టిన వీఆర్‌వోలు

తెలంగాణలో వీఆర్‌వోలు సమ్మెబాట పట్టారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని... తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపట్టిన వీఆర్‌వోల సంక్షేమ సంఘం.. కలెక్టర్లకు వినతి...
0 0

రాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు

ఓ వైపు వర్షాలతో అన్ని ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. కానీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్లో మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. ఇప్పడిదే ఇసుక వ్యాపారులకు వరంగా మారింది. ఇదే అదనుగా కొందరు ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రాజెక్టులోనే ఇసుక తవ్వకాలకు...
0 0

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్‌

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిలో గైనకాలజిస్టులు లేరన్న ఫిర్యాదుల మేరకు ఆయన ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి స్వయంగా పరిశీలించారు. వైద్యం కోసం వస్తున్న వారిని తిప్పి పంపుతున్న ఘటనలపై...
0 0

వరద ఉధృతి.. వాగులో కొట్టుకుపోయిన ఆటో !

వరద ఉధృతికి వాగులో ఓ ఆటో కొట్టుకుపోయింది. అయితే.. ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్‌. ఈ ఘటన కొమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. సిర్పూర్‌ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో చింతకుంట...
0 0

జలకళ సంతరించుకున్న లక్నవరం సరస్సు

ప్రకృతి అందాల సోయగం లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలోతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్నవరం సరస్సులోకి భారీగా వరదనీరు చేరుతోంది. కొన్ని రోజుల క్రితం జలసిరి లేక వెలవెలబోయిన సరస్సు.. ఇప్పుడు నిండుకుండలా మారింది. సరస్సులో కనుచూపమేర...
0 0

నేనున్నానంటూ .. మరోసారి పెద్ద మనసు చాటుకున్న కేటీఆర్‌

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అన్నా ఆపదలో ఉన్నా అంటే చాలు.. వారు అడిగిన సహాయం చేస్తూ చేయూతనిస్తున్నారు. తాజాగా మరో దివ్యాంగుడికి ఆసరాగా నిలిచారు. అతను...
0 0

లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జులై 31న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన లింగన్న మృతదేహానికి రి-పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రంలోగా పోస్ట్‌మార్టమ్‌ పూర్తి చేసి ఆగస్టు 5 లోగా నివేదిక ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌కు...
0 0

సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేఖ

టీఆర్ఎస్ స‌ర్కారు టార్గెట్‌గా కాంగ్రెస్ విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది. రెండోసారి అధికారానికి దూర‌మైనా .. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌ర్కారును నిల‌దీయ‌డంలో వెన‌క‌డుగు వేయ‌డం లేదు. స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత,.కొత్త అసెంబ్లీ, స‌చివాల‌య భ‌వ‌నాల నిర్మాణాల‌పై ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ...
0 0

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణలో పలు ఏజెన్సీ గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. మరోవైపు రాష్ట్రంపై ఆలస్యంగానైనా వరుణుడి కరుణించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైద్రాబాద్‌ను వరుణుడు రెండుమూడు...
0 0

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు

ఆందోళన చేస్తున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్‌పై వేటు పడింది. ఈ ఘటనపై విచారించిన సీపీ అంజనీ కుమార్.. కానిస్టేబుల్‌ పరమేష్‌ను సస్పెండ్‌ చేశారు. బుధవారం చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ తరలించొద్దని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు...
Close