0 0

గురువారం అందరూ బస్సులో రావాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కలెక్టర్‌ హెబ్సిబా రాణి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ.. ఇకపై ప్రతి గురువారం బస్సుల్లో కార్యాలయాలకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు కలెక్టర్‌ అదేశాలను గౌవరవిస్తూ...
0 0

విజయనిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళి

సిననటీ విజయనిర్మల మృతికి సంతాపం ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.  నానక్‌రామ్‌గూడలోని సీనియర్‌ నటుడు కృష్ణ నివాసానికి చేరుకున్న ఆయన విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.  కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి  కుటుంబసభ్యులను ఓదార్చారు.....
0 0

ఈడు వచ్చినా పట్టని గోడు.. నలుగురు అక్కాచెల్లెళ్లు..

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సాయమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. ఐదో కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక తమకు పెళ్లిళ్లు జరగడం కష్టమని నలుగురు అక్కాచెల్లెళ్లు వెంకటమ్మ, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు భావించారు....
0 0

తెలంగాణలో మరో ఎన్నికల సందడి..

జూలైలో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగుతుందన్నారు సీఎం కేసీఆర్‌. ఈ ఎన్నికల్లోనూ.... పరిషత్‌ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని......
0 0

తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది.. రూ. 5 వందల కోట్ల అంచనా వ్యయంతో..

తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు పునాది రాయి పడింది. అంత్యంత శాస్త్రోక్తంగా రెండు భవనాలకు భూమి పూజ నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దాదాపు 5 వందల కోట్ల అంచనా వ్యయంతో రెండు భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం.. వీలైనంత త్వరగా అందుబాటులోకి...
0 0

టీఆర్‌ఎస్‌ నాయకులకు టార్గెట్‌ నిర్ణయించిన కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. మొత్తంగా కోటి సభ్యత్వాలు జరిగేలా చూడాలన్నారు. జులైలోగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో విజయం...
0 0

చెల్లి ప్రేమ వ్యవహారం.. ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు..

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.  ఒకేసారి నలుగురు అక్కా చెల్లెళ్లు పురుగుల మందు తాగారు.  జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సారయ్య దంపతులకు ఆరుగురు సంతానం. ఐదవ కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక...
0 0

అమ్మాయి ప్రేమించట్లేదని…

ఓ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడో పదో తరగతి విద్యార్థి. ఈ ఘటన జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. ZPTS స్కూల్‌ విద్యార్థి గడ్డం జస్వంత్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. దీనికి ఆ అమ్మాయి...
0 0

పీసీసీ షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తన పీఏ ద్వారా నోటీస్‌ రిప్లైని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డికి పంపారు. అయితే వివరణలో ఎక్కడా కూడా తాను మాట్లాడింది తప్పు అని...
0 0

నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. పాత సచివాలయంలోని డి బ్లాక్‌ వెనుక భాగం పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో నూతన సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గడ్డపారతో తవ్వి.. తరువాత సిమెంట్‌...
Close