0 0

తెలంగాణలో భారీ వర్షాలు.. తీవ్ర అవస్థలు పడుతున్న ఏజెన్సీ వాసులు

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వరదలతో జిల్లాల్లోని కొన్ని గ్రామాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రజలు...
0 0

జూరాల, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా వరదనీరు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 24 గేట్లను ఒక...
0 0

కూకట్‌పల్లిలో చిరుత సంచారం.. పాఠశాల గదిలోకి దూరి..

క్రూర మృగాలు వనాలను వీడి జనారణ్యంలోకి రావడం ఎక్కువైపోయింది. హైదరాబాద్‌ శివార్లలో అప్పుడప్పుడు చిరుతలు కలకలం రేపేవి. ఇప్పుడు ఏకంగా నగరంలోనే చిరుత అడుగుపెట్టింది. రాత్రి కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోకి ప్రవేశించింది. గీతాంజలి పాఠశాల మొదటి అంతస్తులోని ఓ గదిలోకి దూరింది....
0 0

సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

విద్యుత్ శాఖకు గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు పెద్దమొత్తంలో బకాయిలు పడటంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలే బిల్లులు చెల్లించకపోవడం దారుణం అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పకుండా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు . లేదంటే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపల్...
0 0

వాళ్ళను తల్లిదండ్రుల వద్దకు చేర్చండి

అక్రమ చొరబాటు దారులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ముగిసిన అనంతరం 9 వందల మంది చిన్నారులను తల్లిదండ్రులనుంచి వేరుచేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులనుంచి పిల్లలను వేరుచేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఫెడరల్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఇప్పటివరకు...
0 0

వాళ్ళ దాడులకు మేము భయపడం: మురళీధర్‌రావు

టీఆర్‌ఎస్ దాడులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారాయన. వారం కిందట హైదరాబాద్‌ ఆనంద్‌ బాగ్‌లో ‌ RUB పనులపై జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్...
0 0

గోదావరి పరవళ్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత ఐదు రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీనికి తోడు తెలంగాణలో మొస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు, వాగులు వంకలు జలకళను...
0 0

ఆ విషయం గురించి నాకేం తెలుసు: కేటీఆర్

మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ సిద్ధంగా ఉందన్నారు TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటిఆర్‌. కేబినెట్‌ విస్తరణపై చర్చించేందుకే గవర్నర్‌ను కలిశారనే వార్తలను ఆయన ఖండించారు. కేబినెట్‌ విస్తరణ గురించి తనకు ఏం తెలుసన్నారు? రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.....
0 0

కూకట్‌పల్లిలో చిరుత సంచారం

హైదరాబాద్‌లో చిరుత అలజడి రేపుతోంది. నగర శివారుల్లో చిరుత సంచారం స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సురారం విశ్వకర్మ కాలనీలో చిరుత సంచారంతో ప్రగతినగర్‌ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొదట ప్రగతి నగర్‌ మిథిలానగర్‌ కొండపై నిన్న సాయంత్రం సుమారు...
0 0

చిటికెలు వేస్తూ.. పైకిలే అంటూ.. పాస్టర్ హంగామా

దెయ్యాలను ఒక్క చిటికెలో వదిలిస్తా అంటున్నాడు ఓ పాస్టర్‌. వరంగల్‌ జిల్లా హన్మకొండ సఖి ఉమెన్ అండ్ గర్ల్ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో అర్థరాత్రి గజ్జెల చప్పుళ్లు వినిపిస్తున్నాయని అక్కడి సబ్బంది కొంతకాలంగా భయ బ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు...
Close