0 0

బెయిల్‌పై మారుతీరావు విడుదల.. 16 వందల పేజీల ఛార్జిషీట్..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తన కూతురు అమృతను ప్రేమపెళ్లి చేసుకున్నాడనే కక్షతో.. గత సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు. పట్టపగలు అతిదారుణంగా నరికి చంపించాడు. దీంతో పాటు...
0 0

జగన్ ను కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ ను ముఖ్య అథితిగా ఆహ్వానించనున్నారు. త్వరలో అమరావతిలోని జగన్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్.. సీఎం జగన్ ను ప్రారంభోత్సవానికి...
0 0

తెలుగు రాష్ట్రాల్లో అప్పటి వరకు వర్షాలు కురిసే ఛాన్స్ లేదు?

అసలే ఆలస్యంగా వచ్చాయి. ముందుకు కదలనంటూ మొండికేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలకు ఈ ఏడాది అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను రుతుపవనాల గమనాన్ని అడ్డుకుంటోంది. ఇప్పటివరకు ఇంకా కేరళ ఉత్తరభాగానికి కూడా విస్తరించలేదు. తీవ్రగాలులు రుతుపవనాల్లోని...
0 0

పార్టీ మారడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు- ఎమ్మెల్యేలు

తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతోనే తాము పార్టీ మారామని టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. విలీనంపై కోర్టు నోటీసుల నేపధ్యంలో పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మారడం రాజ్యాంగం...
0 0

మూడేళ్ల చిన్నారి.. తండ్రి చేతిలో..

నాన్న నడిపే ట్రాక్టర్ కింద పడి మూడేళ్ల చిన్నారి జీవితం ముగిసిపోయింది. కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్‌కి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. ముద్దు ముద్దు మాటలు పలికే మూడేళ్ల చిన్నారికి అమ్మ అన్నం తినిపిస్తోంది. మధ్యలో...
0 0

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి హైకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు మరోసారి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టిఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం చేస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క దాఖలు చేసిన...
0 0

స్కూలుకు తాళాలు.. రోడ్డుమీదనే వేచి చూస్తున్న విద్యార్ధులు..

భువనగిరిలో గురుకుల పాఠశాల అధికారుల నిర్వాకం మరోసారి బయటపడింది. పాఠశాలకు తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు అద్దె చెల్లించక పోవడంతో భవనానికి తాళం వేసుకున్నాడు భవన యజమాని. దీంతో...
0 0

మంత్రివర్గ విస్తరణపై చర్చ.. కేసీఆర్‌కు సవాల్‌గా మారిన..

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రావడం. ఎమ్మెల్సీ, స్థానిక, ప్రాదేశిక అన్ని ఎన్నికలు పూర్తవ్వడంతో ఇక మంత్రి వర్గాన్ని విస్తరించడం పక్కా అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం పూర్తి...
0 0

తెలుగు రాష్ట్రాల్లో మోగిన బడిగంట!

తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాల్టి నుంచి మళ్లీ బడిగంట మోగనుంది. నిన్న మొన్నటి వ‌ర‌కు ఆట పాట‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన విద్యార్ధులు బ్యాగులు వేసుకుని పాఠ‌శాల‌లకు ప‌రుగులు తీసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నిబంధనలు అతిక్రమిస్తే, స్కూళ్లను సీజ్‌ చేస్తామని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలను...
0 0

జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వైస్ చైర్ పర్సన్లతో సీఎం కేసీఆర్ సమావేశం

గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి 10 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో...
Close