0 0

ప్రధాన పార్టీలను టెన్షన్‌ పెడుతున్న లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు భయం పట్టుకుంది. ఇన్ని రోజులూ ZTPC, MPTCలకు క్యాంపులను నిర్వహించి.. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు వారు ఓటు తమ పార్టీకే వేస్తారా.. లేక...
0 0

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లాలో ఓ కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని రోటరీ నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాంగ్రెస్‌ ఎంపిటీసీ అభ్యర్థి గణేష్‌. ఇటీవలే జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో సిరికొండ మండలం తన స్వగ్రామం...
0 0

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌ రెడ్డి

తొలిసారిగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌ రెడ్డి. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్ కిషన్‌ రెడ్డితో ప్రమాణం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్‌ రెడ్డికి తన కేబినెట్‌ లో చోటు కల్పించారు మోదీ. సికింద్రాబాద్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి...
0 0

బర్రె మృతితో బయటపడ్డ అధికారుల అవినీతి

ఓ గేదె అధికారుల అవినీతిని బయటపెట్టింది. ఆ బర్రె మృతితో వారు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జుక్కల్‌ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు...
0 0

పదవతరగతి అర్హతతో ‘డీఆర్‌డీవో’లో ఉద్యోగాలు.. జీతం రూ.28,000

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (డీఆర్‌డీవో)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఆర్డీవో ఎంట్రీ టెస్ట్ అయిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్)-9కు సంబంధించిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్ ఏ పోస్టుల కోసం దరఖాస్తులు...
0 0

క్లైమాక్స్ లో కలిసొచ్చిన పాలిటిక్స్ ను క్యాష్ చేసుకుంటున్న ఓటర్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మే 31న ఓటింగ్ ఉండటంతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలను క్యాంపులకు తరలించింది. నియోజక వర్గాల...
0 0

కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌ రెడ్డి..

రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్‌కు తిరస్కరణ మొదలైందని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్‌ విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో ప్రశ్నించే గొంతుకకు...
0 0

తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌..

తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వచ్చే నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. MPTC, ZPTC ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉంటుంది. రెండు రోజుల విరామం తర్వాత మండల,...
0 0

టి.కాంగ్రెస్‌ నేత‌లు గానీ.. కేడ‌ర్ కానీ ఎంజాయ్ చెయ్య‌లేని పరిస్థితి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాజ‌యంతో డీలా ప‌డిన కాంగ్రెస్ నేత‌ల‌కు పార్ల‌మెంట్ ఫ‌లితాలు ఆక్సీజ‌న్‌లా మారాయి. దేశ‌వ్యాప్తంగా యూపీఏకు ఆశించిన ఫ‌లితాలు రాక‌పోయినా.. ఇక్కడ మాత్రం సత్తా చాటారు. మూడు స్థానాల్లో గెలిచారు. రెండు చోట్ల స్వ‌ల్ప తేడాతో ఓటమి....
0 0

మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న ఖమ్మం ఎంపీ నామా..

ఢిల్లీలో మరోసారి చక్రం తిప్పబోతున్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు. గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి కూడా అలాంటి కసితోనే పనిచేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ జెండా రెపరెపలాడినా.....
Close