0 0

గవర్నర్‌ నరసింహన్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. శనివారం గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం...
0 0

రైతులకు మరో రూ. లక్ష రుణమాఫీ – కేసీఆర్

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్శించాయని చెప్పారు. రైతులకు మరో లక్ష రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ...
0 0

ఆర్టీసీ బస్సును ఆపి.. డ్రైవర్‌‌ను చితకబాదిన..

విజయవాడ భవానిపురంలో అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. టిఎస్‌ఆర్‌టిసి బస్‌ను నిలిపి ఆవేశంతో డ్రైవర్‌పై దాడి చేశారు. బస్‌ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకులు మాత్రం డ్రైవర్‌దే తప్పని ఆరోపిస్తున్నారు. తమను ఢీ కొట్టడమే...
0 0

శుభకార్యానికి వెళ్లి.. తల్లికొడుకుతో పాటు ఓ వృద్ధురాలు..

జగద్గిరిగుట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి తల్లి కొడుకులతో పాటు ఓ వృద్ధురాలు మృతి చెందారు. గాజులరామారం బాలయ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనిత, ఆమె కొడుకు యశ్వంత్ గా గుర్తించారు. మహాబూబ్ నగర్...
0 0

వ్యవస్థలు, చట్టాలు మారాల్సిన అవసరం ఉంది : సీఎం కేసీఆర్

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలు, చట్టాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఫ్యూడల్ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు చాలా ఉన్నాయని.. ఇలాంటివే భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ప్రభుత్వ సంకల్పానికి అవరోధాలుగా నిలిచాయని అన్నారు. అందుకే...
0 0

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌ చేరుకున్న కేసీఆర్‌…అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల...
0 0

ఆ అంశాలపైనే ఫోకస్‌ చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌ తొలిసారి హైదరాబాద్‌లో గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యేందుకు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకోగా.. తెలంగాణ సీఎం...
0 0

ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ రాష్ట్రం

ఇవాళ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. అన్ని జిల్లాల్లోనూ ఈ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.. పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు.. జిల్లాల్లో జరిగే ఉత్సవాలకు మంత్రులు హాజరవుతారు. జడ్పీటీసీ,...
0 0

ఉద్యోగులకు తీపి కబురు అందించిన కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ...
0 0

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమే : జీవన్‌ రెడ్డి

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత MLC జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. TRT క్వాలిఫైడ్‌ అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఇందిరాపార్కు దగ్గర ఆందోళనకు దిగిన అభ్యర్థులకు జీవన్‌ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
Close