తెరాస కార్యకర్తల బీభత్సం.. భార్యని, తల్లిని కొట్టి.. ఇంటి గేట్లు ఊడదీసి..

తెలంగాణలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. యాదాద్రిలో కాంగ్రెస్‌ నేత ఇల్లును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మహబూబూనగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాలా గ్రామాల్లో... Read more »

మన మాధురీయే టాపర్

జాతీయ మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ అమ్మాయి ఏడో ర్యాంక్‌, ఏపీకి చెందిన అమ్మాయి 16వ ర్యాంకు సాధించింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల నుంచి 72,083 మంది విద్యార్థులు అర్హత సాధించారు. నీట్‌... Read more »

పరిషత్ ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్ క్యాడర్

అసెంబ్లీ ఫలితాలతో బిక్కమోహం వేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్తా ఉపిరి స‌ల్పుకునేలా చేశాయి. మూడు చోట్ల ఎంపీ సీట్లు గెల్చుకోవటంతో పాటు వ్యూహాత్మకంగా కొన్ని చోట్ల టీఆర్ఎస్ ను ఓటమికి పరోక్ష కారణంగా నిలిచింది. ఈ... Read more »

తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించిన ఉత్తమ్

నల్గొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లో ఉప ఎన్నిక... Read more »

జెడ్పీ పదవుల కోసం టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు..!

పరిషత్ ఎన్నికల్లో గులాబీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఎమ్మెల్యేలు, సినియ‌ర్ లీడ‌ర్లు జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారసులు... Read more »

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారంలోని స్పార్‌ ల్యాబ్‌ పరిశ్రమలోని సాల్వెంట్‌ రికవరీ తయారుచేసే యూనిట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క పరిశ్రమలకు వ్యాపించాయి. కెమికల్స్‌పై నీళ్లు పడడంతో మంటలు చెలరేగినట్లు... Read more »

రంజాన్‌ వేడుకల్లో అపశ్రుతి.. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌..

నిజామాబాద్‌ రంజాన్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బందోబస్తు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆనంద్‌ గుండెపోటుతో మృతిచెందాడు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఖిల్లా ఈద్గా దగ్గర ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న ఆనంద్‌ ఒక్కసారిగా... Read more »

ఓటు వేయలేదని బైక్‌తో మహిళను ఢీకొట్టిన సర్పంచ్!

ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఫ్యాక్షన్ గోడవలకు అజ్యం పోశాయి. దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో రాజకీయ పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్నికల ఫలితాలలో తమ ఓటమిని అవహేళన చేశాడంటూ గ్రామానికి చెందిన బీజేపి నాయకుడు ప్రేమ్... Read more »

కౌంటింగ్‌లో తేడాలు..తొలుత కాంగ్రెస్ ..ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గెలిచినట్టు చెప్పి..‌

సూర్యాపేట జిల్లా కోదాడలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అనంతగిరి మండలంలో జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థికి తొలుత మూడు ఓట్లు మెజార్టీ రావడంతో అందరు అతను గెలినట్టుగా భావించారు అయితే.. టీఆర్‌ఎస్‌ నాయకులు రీకౌంటింగ్‌ కోరారు. ఆతర్వాత గులాబీ పార్టీ ఆరు... Read more »

తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు.. కేసీఆర్ అత్తగారి ఊరులో ఊహించని ఫలితం

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రముఖుల ఊళ్లలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పాగా వేస్తే…మరికొన్ని ఊళ్లలో ఒకే ఓటుతో అభ్యర్థులు గెలవడం ఆసక్తి రేపింది. ఇక ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో లాటరీ పద్దతిలో విజేతను ఎంపిక... Read more »