0 0

భోగి వేడుకల్లో విదేశీయుల సందడి

వరంగల్‌ జిల్లాలో భోగి, సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కాజీపేటలోని బాల వికాసలో వివిధ దేశాలకు చెందిన 18 మంది ప్రతినిధులు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి నృత్యాలు చేశారు. గంగిరెద్దు విన్యాసాలు తిలకించి పులకించిపోయారు. పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి...
0 0

నల్గొండ జిల్లాలో ఉచ్చులో పడ్డ చిరుత

నల్గొండ జిల్లాలో ఓ చిరుత ఉచ్చులో పడింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలో ఉన్న పొలాల్లో వేరుశనగను కాపాడుకునేందుకు కొందరు ఉచ్చులు వేశారు. ఈ క్రమంలో ఓ చిరుత ఉచ్చులో పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చారు....
0 0

హైదరాబాద్‌కు తాకిన అమరావతి రాజధాని సెగ

అమరావతి రాజధానిగా సెగ హైదరాబాద్‌కు తాకింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానిని కొనసాగించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భోగి మంటలు వేశారు. జీఎస్ రావు ,బొస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేస్తూ సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ క్యాపిటల్‌గా...
0 0

కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్‌ ప్లేయర్స్‌ తరలివచ్చారు. కైట్‌ ఫెస్టివల్‌తో పాటు వెయ్యికి పైగా...
0 0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ.. కీలక నిర్ణయాలివే..

విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్‌ వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ వచ్చారు. కేసీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు....
0 0

పోలీస్‌ స్టేషన్‌లో దారుణం.. బావపై బ్లేడ్‌తో బావమరిది దాడి

సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. పీఎస్‌లో బావపై బ్లేడ్‌తో దాడి చేశాడు బావమరిది. దేవేందర్‌ పరిస్థితి విషమంగా మారడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భార్యా భర్తల మధ్య...
0 0

జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం

జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం వెలుగు చూసింది. పబ్‌ను సిగ్నోవా ఫార్మా కంపెనీ బుక్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్‌ ఉద్యోగుల కోసం ఫార్మా కంపెనీ యాజమాన్యం రేవ్‌...
0 0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్‌...
0 0

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతులు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10లోని టాట్‌ పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయనే సమాచారంతో... వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు ఎక్సైజ్‌ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో...
0 0

నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

దాదాపు మూడున్నర నెలల తరువాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కాబోతున్నారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటవెంటనే 3 సార్లు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలు, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పై చర్చించారు....
Close