0 0

ఆ చిన్న పొరపాటు మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది

ఈసారి ప్రపంచకప్‌ పుట్టింటికే చేరింది.. ఇంగ్లండ్‌ 44 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది.. ఎట్టకేలకు ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌నే వరించింది.. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోరులో ఇంగ్లండ్‌నే విజయం వరించింది.. తొలిసారి ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలవడంతో ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి....
0 0

ఇది ముందు చూపు లేని బడ్జెట్.. నిరుద్యోగభృతికి నిధులేవి

ఏపీ బడ్జెట్ పై అధికార పార్టీ ప్రశంసలు కురిపిస్తుంటే...విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు కురిపిస్తున్నాయి. ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు నేతలు. వాస్తవాలకు కేటాయింపులకు పొంతన్న లేదన్న విపక్ష పార్టీ నేతలు..ప్రభుత్వానికి ముందుచూపు లేదంటూ విమర్శించారు.ఏపీ బడ్జెట్...
0 0

ప్రపంచకప్.. భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ..!!

ప్రపంచకప్‌లో భారత్ తన ప్రస్థానాన్ని సెమీస్‌తోనే ముగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.47 కోట్లు (0.8 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనుంది....
0 0

ఆమ్రపాలికి ఢిల్లీ నుంచి కాల్.. కిషన్ రెడ్డి కార్యాలయంలో..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలిని కేంద్రం నియమించింది....
0 0

చేప కోసం గాలం వేస్తే.. భయంకరమైన పాము..

టెక్సాస్‌లోని హౌస్టన్, లూసియానా ప్రజలకు చేపలు పట్టడం హాబీ. ఓ యువకుడు రోజులానే ఆ రోజు కూడా ఉదయాన్నే గాలం తీసుకుని చేపలు పట్టడానికని సరస్సు దగ్గరకు వెళ్లాడు.  గాలం తీసుకుని సరస్సులో వేశాడు. కొద్దిసేపటికి గాలం బరువుగా అనిపించడంతో పెద్ద...
0 0

ఆరేళ్ల పిల్లాడు.. ఆగకుండా పుషప్స్.. వీడియో వైరల్

ఏదో ఒకటి చెయ్యాలి. రికార్డులు బద్దలు కొట్టాలి. అందుకు వయసుతో నిమిత్తం లేదనుకుంటే ఎలా. గెలుపు, ఓటముల గురించి తెలియని వయసు. ఆడుకోవడం, అమ్మ చెప్పింది వినడం, పెట్టింది తినడం చేసే వయసే కానీ.. కుదురుగా కూర్చుని బుద్దిగా చెప్పింది వినే...
0 0

సరికొత్త మొబైల్ ట్రాకింగ్.. ఇక తప్పించుకోవడం మీ తరం కాదు..

టెక్నాలజీ పెరిగింది.. తెలివితేటలు కూడా అమోఘంగా పెరిగాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎన్ని జిమ్మికులైనా చేసి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నారు. పోలీసులకి కూడా దొరక్కుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. మొబైల్‌లో సిమ్ ఉంటే పోలీసులు కనిపెట్టేస్తున్నారని దాన్ని కూడా తీసేస్తున్నారు. అయితే...
0 0

‘కోన’ కారు అదిరిందిగా.. మైలేజ్‌ 452 కి.మీ.. ధర చూస్తే..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారు 'కోన'ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.25.30 లక్షలు. సాధారణ కారు మాదిరిగానే కనిపిస్తున్న ఈ 'కోన'లో ఫ్రంట్ గ్రిల్, ఎక్స్‌హాస్ట్ వంటివి...
0 0

ప్రభాస్‌కు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావొచ్చు : కృష్ణంరాజు

గవర్నర్‌ పదవిని తాను ఎప్పుడూ ఆశించలేదని బీజేపీ సీనియర్‌ నేత కృష్ణంరాజు చెప్పారు.. అయితే ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రధాని మోదీకి తెలుసునన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని.. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది...
0 0

నా భర్త కనిపించడం లేదు.. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసి ఉంటే..

ఎంత భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా అంతే భారీగా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి వెళుతుంది. అందుకోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తుంది చిత్ర యూనిట్. ఒక్కోసారి అవే ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుంటాయి. సినిమా సక్సెస్‌కి కారణమవుతుంటాయి. అయితే ఇక్కడ మలయాళ నటి...
Close