వంకర చేష్టలు మానని పాకిస్థాన్.. అభినందన్‌ను అవమానించేలా..

పాకిస్థాన్‌ కుక్క బుద్ది మారలేదు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి హెచ్చరించినప్పటికీ పాక్ వంకర చేష్టలు మానలేదు. తాజాగా IAF హీరో, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్‌ను వెకిలి చేష్టలతో అవమా నించింది. అభినందన్‌ ఇష్యూను వెటకారంగా వాడుకుంటూ ఓ... Read more »

గడ్డం పెంచుకుంటున్న మోదీ, అమిత్‌ షా.. ఫాలో అవుతున్న..

వారిద్దరిది ఒకే మాట .. ఒకే బాట. బీజేపీని రెండో సారి అధికారంలోకి తీసుకురావడంతో వారికి వారే సాటి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్‌ షాలది విడదీయరాని బంధం. ఇద్దరి మధ్య పలు... Read more »

మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. మోదీకి లేఖ రాసిన బాలుడు

చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి ముచ్చటేస్తాయి. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తాయి. మరోసారి ఆలోచింపజేస్తాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్‌ విజయ్‌ త్రిపాఠి కుమారుడు చేసిన పని కూడా చాలా మందిని కదిలించింది. మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. అంటూ ప్రధాని... Read more »

రోగి గుండెల్లో మంటలు.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు షాక్..

గుండెల్లో మంటగా ఉందంటూ రోగులు డాక్టర్లని సంప్రదిస్తుంటారు. కంటికి కనిపించని ఆ మంటలకి జెలూసిల్ లాంటి సిరప్ ఏదో ఇచ్చి ఇంటికి పంపిస్తుంటారు వైద్యులు రోగులని. నిజంగానే మంటలు భగ్గుమని గుండెలో నుంచి వస్తుంటే.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు కూడా... Read more »

అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి..బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటూ..

బ్రతకాలి.. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఎవరి చీదరింపులకు గురికాకుండా.. తన కాళ్ల మీద తాను బ్రతుకుతూ తనలాంటి వారికి ఆదర్శం కావాలి. దేవుడు మగాడిగా పుట్టించినా ఆలోచనలు అమ్మాయిగానే. ఎదుగుతున్న క్రమంలో అవి మరింత ఎక్కువయ్యాయి. హోటల్‌లో పని కావాలని... Read more »

బావిలో పడ్డ చిరుతపులి.. బయటకు వచ్చి..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజూరాలో ఓ చిరుతపులి వ్యవసాయ బావిలో పడడం కలకలం రేపింది. ఆహారం కోసం గ్రామశివార్లలోకి వచ్చిన చిరుత.. వ్యవసాయ బావిలో పడిపోయింది. ఉదయం పొలం దగ్గరికి వచ్చిన రైతులు… ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిరుతను... Read more »

వయగ్రా కోసం వెళ్లిన 8 మంది..

హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కోసం వెళ్లిన 8 మంది మృతి చెందారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 8 మందిలో ఐదుగురు అనారోగ్యంతో మరణించగా.. మరో ఇద్దరు ఈ వనమూలికను తీసుకునే క్రమంలో కొండపై నుంచి... Read more »

రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం

వంతెన పోయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఏకంగా రాత్రికి రాత్రే ఓ బ్రిడ్జి మాయం అయిపోయింది. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఉంబా నదిపై నిర్మించిన వంతెనలో సగం మాయమైంది. మొదట ప్రకృతి వైపరీత్యాల కారణంగా బ్రిడ్జి పాడైపోయి... Read more »

నాకు ఇప్పుడు 66వ నెల.. ఇది ఇంకెప్పుడు పూర్తవుతుందో

ఒకప్పుడు వారి జీవితంలోని మధురక్షణాలను డైరీలో అక్షర రూపంలో రాసుకునేవారు… కానీ ఇప్పుడు ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. ఇంట్లో బంధువుల... Read more »

ప్రధాని మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్

ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ... Read more »