పైశాచికం.. విమానంలో ఆక్సిజన్ నిలిపివేసి 238 మంది ప్రాణం తీశాడు

ఏదైనా వాహనం ఎక్కితే ఎంచక్కా నిద్రలోకి జారుకుంటాం. మొత్తం భారం డ్రైవర్ మీద వేసేసి డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతాం. మనం చేరుకోవలసిన గమ్యస్థానం వచ్చిందని డ్రైవర్ చెప్పే వరకు తెలియదు. అలాగే నిద్ర పోయారు విమానంలో ప్రయాణం చేసే 238 మంది ప్రయాణీకులు. వారి... Read more »

వెల్లుల్లి వలవడం ఇంత ఈజీనా.. వీడియో వైరల్

ఉల్లి, వెల్లుల్లి వలవడం ఎంత కష్టమో. కనీసం ఉల్లిపాయలన్నా కూరల్లో వేస్తాం కాబట్టి రెండు ముక్కలు చేసి నీళ్లలో వేస్తే వలవడం ఈజీ అవుతుంది. మరి వెల్లుల్లిని నిల్వ పచ్చళ్లలో ఎక్కువ వాడుతుంటారు. వాటికి నీళ్లు తగలకూడదు. వలవడం కూడా కొంచెం కష్టమే. చిన్నగా... Read more »

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్రాఫిక్ పోలీస్ సాంగ్

హెల్మెట్‌ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ పాడిన పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. రహదారి భద్రతపై పాడిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్‌ సాహి అనే ట్రాఫిక్‌ పోలీస్‌, బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌... Read more »

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘ఫుడ్ సేవింగ్’ వీడియో

సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా గా ఆహారాన్ని వృధా చేయ వద్దంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారం మొత్తం తింటే తప్ప ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో పడేయడానికి వీల్లేదంటూ అతను గట్టిగానే... Read more »

ధోనీ కుమార్తె క్రికెటర్‌తో కలిసి హల్‌చల్.. వీడియో..

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె స్టేడియాల్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ధోనీ కూతురు జీవా, భారత క్రికెటర్ రిషబ్ పంత్‌తో కలిసి హల్‌చల్ చేసింది. టీమ్‌లో లేకపోవడంతో పంత్‌ కూడా జీవాతో కలిసి... Read more »

టిక్‌టాక్‌ వీడియో కోసం గాల్లో పల్టీ కొట్టిన యువకుడు.. చివరకు..

టిక్‌టాక్‌ వీడియో సరదా.. ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్నాటకలోని తుమ్కూరుకు చెందిన శివస్వామి అనే యువకుడు స్నేహితుడి సాయంతో గాల్లో పల్టీ కొట్టి… ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం వికటించింది. గాల్లోకి ఎగిరిన స్వామి…... Read more »

తామరపువ్వు భంగిమ.. వీడియో విడుదల చేసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో యానిమేటెడ్ యోగా వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా శల భాసనం ఎలా వేయాలో చూపించారు. తామరపువ్వు భంగిమగా పిలిచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మణికట్లు, వెనుక కండరాలు దృఢంగా తయారు కావడానికి,... Read more »

క్యాబ్ డ్రైవర్ క్యా బాత్ హై.. చదివింది ఎనిమిది.. మాట్లాడేది..!! వీడియో వైరల్

మాతృభాష తప్పితే మరో భాష రాదే.. కానీ ఎంతిష్టమో ఏదైనా భాష నేర్చుకోవాలంటే.. మాట్లాడుతుంటే అదే వస్తుందండి అంటారు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడే భాషా ప్రేమికులు. పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలంటే పెద్ద చదువులే చదవాలా ఏంటి ఎనిమిదో క్లాసు చదువుకున్నా సరిపోతుందండి... Read more »

లిచీ పండ్లు తింటే.. పిల్లల ప్రాణాలు..?

లిచీ పండ్లు.. ఇప్పుడు రోడ్లపై ఎక్కడచూసినా అవే కనిపిస్తున్నాయి. స్ట్రాబెరీ రూపంలో భలే అందంగా కనిపించే లిచీ పండ్ల వెనుక ఓ విషాద సంఘటన దాగి ఉందా అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీహార్‌లో చనిపోయిన పిల్లల మృతికి ఈ పండ్లే కారణమనే వాదన... Read more »

పాక్‌.. మీకు కావాల్సిన కప్‌ ఇదే: పూనమ్‌ ఫైర్‌

క్రికెట్ ప్రపంచకప్ గురించి పాకిస్తాన్ మీడియా యుద్దవీరుడు అభినందన్ ను అగౌరవపరుస్తూ విడుదల చేసిన వీడియోలకు బాలీవుడ్ హాట్ స్టార్ పూనం పాండే గట్టి కౌంటర్ ఇచ్చారు. తనదైనశైలిలో హాట్ హాట్ గా స్పందించారు. పాకిస్తాన్ వీడియో చూపించి.. చాయ్ తాగుతూ తనదైన రీతిలో... Read more »

షాకింగ్.. అన్నంతోపాటు పొట్టలోకి చేరుతున్న ప్లాస్టిక్!

మనం అన్నంతో పాటు.. ప్లాస్టిక్‌ కూడా తింటున్నామట. వారానికి 5 గ్రాములు లాగించేస్తున్నామని ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనంలో స్పష్టమైంది. అతి సూక్ష్మమైన పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను వివిధ రూపాల్లో మనకు తెలీకుండానే తినేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బాటిల్ వాటర్, ప్లాస్టిక్ కుళాయి... Read more »

వంకర చేష్టలు మానని పాకిస్థాన్.. అభినందన్‌ను అవమానించేలా..

పాకిస్థాన్‌ కుక్క బుద్ది మారలేదు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి హెచ్చరించినప్పటికీ పాక్ వంకర చేష్టలు మానలేదు. తాజాగా IAF హీరో, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్‌ను వెకిలి చేష్టలతో అవమా నించింది. అభినందన్‌ ఇష్యూను వెటకారంగా వాడుకుంటూ ఓ యాడ్‌ను రూపొందించి వివాదం... Read more »

గడ్డం పెంచుకుంటున్న మోదీ, అమిత్‌ షా.. ఫాలో అవుతున్న..

వారిద్దరిది ఒకే మాట .. ఒకే బాట. బీజేపీని రెండో సారి అధికారంలోకి తీసుకురావడంతో వారికి వారే సాటి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్‌ షాలది విడదీయరాని బంధం. ఇద్దరి మధ్య పలు అంశాల్లో పోలికలు ఉన్నాయి.... Read more »

మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. మోదీకి లేఖ రాసిన బాలుడు

చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి ముచ్చటేస్తాయి. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తాయి. మరోసారి ఆలోచింపజేస్తాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్‌ విజయ్‌ త్రిపాఠి కుమారుడు చేసిన పని కూడా చాలా మందిని కదిలించింది. మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. అంటూ ప్రధాని మోదీకి ఆ పిల్లాడు... Read more »

రోగి గుండెల్లో మంటలు.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు షాక్..

గుండెల్లో మంటగా ఉందంటూ రోగులు డాక్టర్లని సంప్రదిస్తుంటారు. కంటికి కనిపించని ఆ మంటలకి జెలూసిల్ లాంటి సిరప్ ఏదో ఇచ్చి ఇంటికి పంపిస్తుంటారు వైద్యులు రోగులని. నిజంగానే మంటలు భగ్గుమని గుండెలో నుంచి వస్తుంటే.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు కూడా షాకయ్యే పరిస్థితి. ఆస్ట్రేలియాలోని... Read more »

అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి..బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటూ..

బ్రతకాలి.. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఎవరి చీదరింపులకు గురికాకుండా.. తన కాళ్ల మీద తాను బ్రతుకుతూ తనలాంటి వారికి ఆదర్శం కావాలి. దేవుడు మగాడిగా పుట్టించినా ఆలోచనలు అమ్మాయిగానే. ఎదుగుతున్న క్రమంలో అవి మరింత ఎక్కువయ్యాయి. హోటల్‌లో పని కావాలని అడిగితే ఇచ్చారు. కానీ... Read more »