ప్రధాని మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్

ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. యోగా గురు... Read more »

నిజ్జంగా నిజం.. ఇది నోరు కాదు.. మరేంటి..!! వీడియో వైరల్

ఇదేంటి.. నోట్లో పళ్లకంటే కాయిన్సే ఎక్కువున్నాయి. అన్నం బదులు కాయిన్స్‌తో కడుపునింపుకుంటాడా ఏంటి. మింగీ మింగీ ఏదో తేడా చేసినట్టుంది. అందుకే తిరగేసి ఒక్కటిచ్చి మొత్తం కక్కిస్తున్నట్టున్నారు. అయినా శుబ్బరంగా అన్నం తినాలనిపించకపోతే ఏదో ఒక గడ్డి మార్కెట్లో దొరుకుతుంది. బోలెడు బేకరీ ఐటెంస్... Read more »

మహిళను కాళ్లతో తన్ని అవమానించిన ఎమ్మెల్యే

నీటి సమస్య తీర్చమని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన మహిళతో బీజేపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. అహ్మదాబాద్ లోని నరోదా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ వద్దకు ఓ మహిళ నీటి సమస్యపై కలిసేందుకు వెళ్లింది. అక్కడున్న బీజేపీ నేతలు ఆమెను కిందపడేసి... Read more »

ప్రధాని మోదీకి పోలాండ్‌ చిన్నారి లేఖ

ప్రధాని మోదీ సహాయం కోసం ఓ చిన్నారి ఎదురు చూస్తోంది… మీరు చాలా పవర్‌ఫుల్‌ అంటూ ఓ లేఖను కూడా రాసింది. తనకు ఆవులంటే అభిమానమని.. హిందూ సంప్రదాయమంటే ఇష్టమని పేర్కొంది. ఆ చిన్నారి మన భారతీయురాలు కాదు. పోలాండ్‌ వాసి.. భారత్‌కు వచ్చి... Read more »

కాలేజ్‌ హాల్‌ నుంచి బయటకు పరుగెత్తిన యువతి.. తండ్రిని కౌగిలించుకొని..

అందరిలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి.. అందరిలా సెలబ్రేట్ చేసుకోలేదు. కన్నీటి సుడులతో ఆ హాల్ నుంచి బయటకు పరిగెత్తింది. దేశ బోర్డర్‌ వరకు వెళ్లిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సరాయి రూయిజ్ పట్టా చేతికి అందగానే వెంటనే బయటకు... Read more »

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం

ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న... Read more »

అసలు ఈమెకు ఎమోషన్స్ లేవా? అంటూ..

సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ పిల్లలపై ట్రోలింగ్ పెరిగిపోయాయి. తాజాగా అజయ్ దేవగన్, కాజోల్ ల గారాలపట్టి నైసా దేవగన్ ట్రోలింగ్ బారిన పడింది. గత కొన్నిరోజులుగా నైసాపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చే్స్తున్నారు. ఎంతలంటే కూతురిపై వస్తున్న ట్రోలింగ్స్‌ను తట్టుకోలేక అజయ్ దేవగన్ ఏకంగా... Read more »

ఒక్క ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు.. దేనికో తెలిస్తే..

బాబోయ్.. వచ్చిన జబ్బు కంటే భయపెడుతోంది ఇంజెక్షన్ ధర. అసలే ఆసుపత్రి గుమ్మం ఎక్కాలంటే గుండె పట్టుకోవాల్సిందే. జేబులు ఖాళీ అయినా రోగం తగ్గదు. వందల్లో ఫీజులు.. వేలల్లో టెస్టులు. ఇక ఆపరేషన్ అంటే లక్షలతో వ్యవహారం. జ్వరం వస్తే పది రూపాయిలిచ్చి సూది... Read more »

కూతురు పెళ్లిలో పాట పాడుతూ ఒక్కసారిగా..

కూతురి పెళ్లికి బంధువులంతా వచ్చారు. అట్టహాసంగా పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన అతిధులంతా ఆసీనులై ఉన్నారు. అతిధులను ఎంటర్‌టైన్ చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వచ్చిన అతిధులు కూడా పాటల్లో పాలుపంచుకుంటున్నారు. పెళ్లి కూతురి తండ్రి కూడా సరదాగా ఓ... Read more »
snake

సిటీలో అరుదైన శ్వేతనాగు..

సిలికాన్ సిటీ బెంగళూరులో అరుదైన శ్వేతనాగు కనిపించింది. న్యాయంగలే అవుట్ వద్ద తెల్లని నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాములు పట్టుకోవడంలో నిపుణుడైన మోహన్‌కు సమాచారమిచ్చారు. దాంతో ఆయన అక్కడికి చేరుకొని శ్వేతనాగును ఒడుపుగా పట్టుకున్నారు. శ్వేతనాగులు చాలా అరుదుగా ఉంటాయని మోహన్ తెలిపారు.... Read more »