ఆరేళ్ల పిల్లాడు.. ఆగకుండా పుషప్స్.. వీడియో వైరల్

ఏదో ఒకటి చెయ్యాలి. రికార్డులు బద్దలు కొట్టాలి. అందుకు వయసుతో నిమిత్తం లేదనుకుంటే ఎలా. గెలుపు, ఓటముల గురించి తెలియని వయసు. ఆడుకోవడం, అమ్మ చెప్పింది వినడం, పెట్టింది తినడం చేసే వయసే కానీ.. కుదురుగా కూర్చుని బుద్దిగా చెప్పింది... Read more »

మెడికల్ మిరాకిల్.. బిడ్డకు ప్రాణం పోసిన తల్లి పిలుపు

సూర్యాపేటలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషజ్వరం వచ్చి బ్రెయిన్ డెడ్ గా మారిన ఓ యువకుడు మళ్లీ కోలుకోవడంతో ఆ తల్లి సంతోషపడుతోంది. సూర్యాపేట శివారులోని.. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కిరణ్ కు విషజ్వరం... Read more »

ఐస్‌క్రీంని నాకి అడ్డంగా బుక్కైంది.. 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.6.8 లక్షల జరిమానా.. వీడియో

చేస్తున్న పని తప్పని తెలిసే చేస్తుంటారు. ఎవరూ చూడట్లేదని అనుకుంటారు. కానీ ఏదో ఒక కన్ను మనల్ని గమనిస్తూనే ఉంటుంది. తన స్నేహితురాలు చేసిన ఓ గొప్పపనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫ్రెండ్. అదే ఆమె... Read more »

ఇతని పాట వింటే జేసుదాసుగారు కూడా ఆశ్చర్యపోతారేమో..

ఒక గొంతు కోట్లాది భారతీయులను దశాబ్దాలుగా అలరిస్తోంది. దేవాలయాలలో ఎందరో దేవీ దేవతలను ఉదయాన్నే నిద్రలేపుతుంది. అటువంటి జేసుదాసు గొంతులో జీవం పోసుకున్న ఎన్నో మధుర గీతాలలో అయ్యప్ప స్వామి ‘హరివారసనం స్వామి విశ్వమోహణం’ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.... Read more »

బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్ వచ్చేసింది..

ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ గురించి వినే ఉంటారు. ఆ తర్వాత ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చినప్పటికీ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ ఛాలెంచ్‌… బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్. వాటర్‌, వైన్‌, వోడ్కా ఇలా బాటిల్‌ ఏదైనా అత్యంత... Read more »

అమ్మా.. లే.. ప్లీజ్.. వీడియో వైరల్

ఇంటికొచ్చిన పిల్లలకి అమ్మ కనిపించకపోతే ఎంత గాభరా పడిపోతారు. అమ్మ కోసం ఇల్లంతా కలియతిరుగుతారు. అమ్మ పంచే ప్రేమ అమృతం కన్నా మిన్న.. అది మనుషుల్లోనే కాదు మృగాల్లోనూ ఉంటుందని నిరూపిస్తుంటాయి జంతువులు. అమ్మ చనిపోయిందని తెలియక అమ్మని లేపే... Read more »

గోల్ కొడుతున్న గోమాత.. వీడియో వైరల్..

ఆవు ఫుట్‌బాల్ ఆడుతోంది. అదీ మామూలుగా కాదు.. రెగ్యులర్ ఆటగాళ్లతో పోటీపడి మరీ. నమ్మడం లేదా.. నిజంగా నిజం. గోవాలో ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి వచ్చిన ఆవు అక్కడి ఆటగాళ్లతో పోటీపడి బంతిని తన కాళ్ల దగ్గరే పెట్టుకుంది. చుట్టూ... Read more »

రజనీకాంత్‌ కుమార్తె సౌందర్యపై తమిళుల ఆగ్రహం

తమిళనాడు తలైవా రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె చేసిన ఓ ట్వీట్ ఇందుకు కారణమైంది. చెన్నైలో కొంతకాలంగా తాగునీరు అందక జనం ఛస్తున్నారు. కంపెనీలు కూడా మూతపడేందుకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన కుమారుడికి స్విమ్మింగ్... Read more »

చాకచక్యంగా చిన్నారిని పట్టుకున్న పదిహేడేళ్ల టీనేజర్.. వీడియో

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓ రెండేళ్ల చిన్నారి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ పాప ప్రాణాలతో బయట పడింది. ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి జారి పడింది. ఆ సమయంలో... Read more »

క్షణంలో తల్లి ఆ బిడ్డని.. వీడియో చూస్తే..

అమ్మకి ఎంత ఏమరపాటు. బిడ్డని వదిలేసి ఫోన్ మాట్లాడుతుంది. అదృష్టం బావుంది కాబట్టి సరిపోయింది. బిడ్డ బతికాడు. అదే జరగరానిది జరిగి ఉంటే.. బాబోయ్ చూస్తుంటేనే ఒక్క క్షణం శరీరం గగుర్పాటుకు గురవుతుంది. కొలంబియాకు చెందిన ఓ మహిళ తన... Read more »