వార్నీ.. బొలెరోనే లాగి పడేశారుగా ఈ మహిళా జవాన్లు!

బలాబలాల విషయంలో మహిళలు.. పురుషులకు ఏం మాత్రం తీసిపోరు అనేందుకు.. నాగాలాండ్‌ ఎమ్మెల్యే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోనే చక్కటి ఉదహరణ. గుంతలో చిక్కుకున్న మహింద్ర బొలెరో వాహనాన్ని నాగా మహిళా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది చాకచక్యంగా... Read more »

పోలీస్ బాస్‌ని బుక్ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్

జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది. రెండు మనసుల కలయిక.. మూడుముళ్ల వేడుక.. ఏడడుగుల అనురాగ బంధం. పెళ్లికంటే ముందే ప్రీ వెడ్డింగ్.. తాళాలు, తలంబ్రాలు ఉండవు.. చిలిపి సంగతులు.. స్వీట్ మెమరీస్.. వీడియోల్లో బంధించి ఆ తీపి జ్ఞాపకాలను అప్పుడప్పుడూ... Read more »

కొరియర్ ఓపెన్ చేయగానే కెవ్వు కేక.. వీడియో

ఆర్డర్ ఇచ్చింది ఒకటైతే మరొకటి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ వచ్చింది అనుకోని అతిధి.. రాళ్లు రప్పలూ పార్సిల్లో పంపిస్తున్నారని విన్నాడు కానీ.. ఇదేంట్రా బాబు ఇలా పాముల్ని పంపించడం ఏమిటి.. దాన్ని చూసి భయంతో వణికిపోతూ... Read more »

ఇంజనీరింగ్ చదువుతూ.. చీప్‌గా ప్రవర్తిస్తూ.. ర్యాగింగ్‌ పేరుతో..

సరదా, సంతోషాల మధ్య సాగాల్సిన ర్యాగింగ్‌ని అభాసుపాలు చేస్తున్నారు. సీనియర్లు జూనియర్లను ఆట పట్టిస్తూ సాగే ఒక వినోద వాతావరణాన్ని ర్యాగింగ్ పేరుతో కలుషితం చేస్తున్నారు. ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ  అఫ్ టెక్నాలజీలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న ... Read more »

చచ్చాన్రా దేవుడా.. బెడ్‌పై నాతో పాటు కొండ చిలువ..

అప్పుడే ఆఫీస్ ‌నుంచి వచ్చి అలసి పోయినట్టున్నాడు. హాయిగా బెడ్ ఎక్కేశాడు. కునుకు పడుతున్న సమయంలో ఎదో మెత్తగా తగులుతున్నట్టనిపించింది. పరుపే అనుకున్నాడు కానీ.. పామని ఎలా ఊహించగలడు. అది కదులుతుండేసరికి అప్పుడు కానీ అనుమానం రాలేదు. పామని తెలిసే... Read more »

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ‘ఛోళీ కే పీచే క్యాహై’ డ్యాన్స్..

ఎందుకండీ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. ఎంత బాస్ అయితే మాత్రం అలా ఉండాలని వుందా.. హాయిగా స్మైల్ ఫేస్‌తో ఉండొచ్చుగా. మిమ్మల్ని అలా చూస్తే మాక్కూడా వర్క్ చేయాలనిపించదు. ఆనంద్ మహీంద్రాలా ఆనందంగా. మంచి విషయాలను షేర్ చేస్తూ.. నవ్వు... Read more »

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని…

విమాన ప్రయాణం ఓ లగ్జరీ జర్నీ. బ్యాగ్ చెకింగ్ నుంచి మెుదలుకొని విమానంలో కూర్చునే వరకు ప్రతిదీ పద్ధతిగా జరుగుతాయి. మన గమ్యం చేరుకునే వరకు ఎయిర్ హోస్టెస్‌ చేసే సకల మర్యాదలూ వారి పలకరింపులు మనం ఎవరి దగ్గరా... Read more »

మిరాకిల్‌.. విమానానికి అడ్డుగా పక్షుల గుంపు రావడంతో..

రష్యాలో మిరాకిల్‌ జరిగింది. పైలట్‌ చాకచక్యంతో అతి పెద్ద ప్రమాదం జరిగింది. 233 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఉరల్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానానికి ఒక్కసారిగా పక్షుల గుంపు అడ్డుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ డిల్‌ విమానాన్ని అత్యవసరంగా... Read more »

మానవత్వం పరిమళించే..

వర్షాలు రాకపోతే వరుణుడు కరుణించట్లేదంటారు. జోరున కురుస్తున్న వర్షం తగ్గకపోతే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనం అతలాకుతలం అంటారు. ఏదొచ్చినా తట్టుకోవడం కష్టం. మనుషులమైతే మరొకరితో చెప్పుకుంటాం. సాయం కోసం అర్థిస్తాం. మరి మూగజీవాల పరిస్థితి. ఎండైనా వానైనా యజమాని... Read more »

కత్తి పట్టుకున్న యువకుడి ఫోటో.. విజయవాడలో కలకలం

ఓ యువకుడు కత్తిని షర్టులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్న ఫోటో విజయవాడలో సంచలనంగా మారింది. కానూరు ప్రాంతంలో కెమెరాకు చిక్కిన ఈ ఫోటో నగర వాసుల్లో భయాందోళనలు రేపింది. మళ్లీ నగరంలో రౌడీయిజం మొదలైందా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే... Read more »