బుద్ధిగా హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ.. డ్రెస్ మాత్రం..

బట్టల్లేకుండా బండి మీద రయ్‌మంటూ దూసుకెళ్తున్న అతడిని చూసి ట్రాఫిక్ పోలీస్ భయపడిపోయాడు. గట్టిగా విజిల్ వేసి అతడి బండికి సడెన్ బ్రేక్ వేయించాడు. ఏమయ్యా.. ఏమైంది నీకు ఒంటి మీద నూలు పోగైనా లేకుండా ఏంటా ప్రయాణం.. జరిగే... Read more »

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : ఉద్యోగానికి ముప్పు

టిక్‌టాక్‌.. ఇప్పుడిదో వేలం వెర్రిగా మారిపోయింది.. ప్రతి ఒక్కరీ వ్యసనంగా మారింది.. ఒక పాటకో, డైలాగ్‌కు లిప్‌ మూమెంట్‌ ఇచ్చి, హావభావాలు ఒలికించి వీడియోలు తీసుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టిక్‌టాక్‌కు బానిసలవుతున్న వాళ్లే.. తాజాగా ఒడిశాలోని... Read more »

పాముకి దాహం వేసిందని.. వాటర్ బాటిల్ నోటికి అందించేసరికి.. వీడియో వైరల్

వేసవి తాపాన్నుంచి ఉపశమనం కోసం గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుంటే ప్రాణం లేచి వస్తుంది. పక్షులు, జంతువులు నీళ్ల కోసం అల్లాడుతుంటాయని అక్కడక్కడా నీళ్లు పెడుతుంటారు చాలా మంది. మరి అన్ని జంతువుల మాటేమో కాని పాముకి దాహం వేస్తే..... Read more »

మన చావుకు మరణశాసనం.. ప్రళయం ముంచుకొస్తుందా?

10 వేల సంవత్సరాల క్రితం . భూతాపం చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే పారిశ్రామీకరణ పెరిగిందో అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు మొదలయ్యాయి. మరో 12ఏండ్లలో అంటే 2030 నాటికి భూతాపం సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది.... Read more »

పైశాచికం.. విమానంలో ఆక్సిజన్ నిలిపివేసి 238 మంది ప్రాణం తీశాడు

ఏదైనా వాహనం ఎక్కితే ఎంచక్కా నిద్రలోకి జారుకుంటాం. మొత్తం భారం డ్రైవర్ మీద వేసేసి డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతాం. మనం చేరుకోవలసిన గమ్యస్థానం వచ్చిందని డ్రైవర్ చెప్పే వరకు తెలియదు. అలాగే నిద్ర పోయారు విమానంలో ప్రయాణం చేసే 238... Read more »

వెల్లుల్లి వలవడం ఇంత ఈజీనా.. వీడియో వైరల్

ఉల్లి, వెల్లుల్లి వలవడం ఎంత కష్టమో. కనీసం ఉల్లిపాయలన్నా కూరల్లో వేస్తాం కాబట్టి రెండు ముక్కలు చేసి నీళ్లలో వేస్తే వలవడం ఈజీ అవుతుంది. మరి వెల్లుల్లిని నిల్వ పచ్చళ్లలో ఎక్కువ వాడుతుంటారు. వాటికి నీళ్లు తగలకూడదు. వలవడం కూడా... Read more »

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్రాఫిక్ పోలీస్ సాంగ్

హెల్మెట్‌ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ పాడిన పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. రహదారి భద్రతపై పాడిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్‌ సాహి అనే ట్రాఫిక్‌ పోలీస్‌, బాలీవుడ్‌... Read more »

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘ఫుడ్ సేవింగ్’ వీడియో

సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా గా ఆహారాన్ని వృధా చేయ వద్దంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారం మొత్తం తింటే తప్ప ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో పడేయడానికి... Read more »

ధోనీ కుమార్తె క్రికెటర్‌తో కలిసి హల్‌చల్.. వీడియో..

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె స్టేడియాల్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ధోనీ కూతురు జీవా, భారత క్రికెటర్ రిషబ్ పంత్‌తో కలిసి హల్‌చల్ చేసింది. టీమ్‌లో లేకపోవడంతో పంత్‌... Read more »

టిక్‌టాక్‌ వీడియో కోసం గాల్లో పల్టీ కొట్టిన యువకుడు.. చివరకు..

టిక్‌టాక్‌ వీడియో సరదా.. ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్నాటకలోని తుమ్కూరుకు చెందిన శివస్వామి అనే యువకుడు స్నేహితుడి సాయంతో గాల్లో పల్టీ కొట్టి… ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం వికటించింది.... Read more »