బావిలో పడ్డ చిరుతపులి.. బయటకు వచ్చి..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజూరాలో ఓ చిరుతపులి వ్యవసాయ బావిలో పడడం కలకలం రేపింది. ఆహారం కోసం గ్రామశివార్లలోకి వచ్చిన చిరుత.. వ్యవసాయ బావిలో పడిపోయింది. ఉదయం పొలం దగ్గరికి వచ్చిన రైతులు… ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిరుతను... Read more »

వయగ్రా కోసం వెళ్లిన 8 మంది..

హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కోసం వెళ్లిన 8 మంది మృతి చెందారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 8 మందిలో ఐదుగురు అనారోగ్యంతో మరణించగా.. మరో ఇద్దరు ఈ వనమూలికను తీసుకునే క్రమంలో కొండపై నుంచి... Read more »

రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం

వంతెన పోయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఏకంగా రాత్రికి రాత్రే ఓ బ్రిడ్జి మాయం అయిపోయింది. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఉంబా నదిపై నిర్మించిన వంతెనలో సగం మాయమైంది. మొదట ప్రకృతి వైపరీత్యాల కారణంగా బ్రిడ్జి పాడైపోయి... Read more »

నాకు ఇప్పుడు 66వ నెల.. ఇది ఇంకెప్పుడు పూర్తవుతుందో

ఒకప్పుడు వారి జీవితంలోని మధురక్షణాలను డైరీలో అక్షర రూపంలో రాసుకునేవారు… కానీ ఇప్పుడు ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. ఇంట్లో బంధువుల... Read more »

ప్రధాని మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్

ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ... Read more »

నిజ్జంగా నిజం.. ఇది నోరు కాదు.. మరేంటి..!! వీడియో వైరల్

ఇదేంటి.. నోట్లో పళ్లకంటే కాయిన్సే ఎక్కువున్నాయి. అన్నం బదులు కాయిన్స్‌తో కడుపునింపుకుంటాడా ఏంటి. మింగీ మింగీ ఏదో తేడా చేసినట్టుంది. అందుకే తిరగేసి ఒక్కటిచ్చి మొత్తం కక్కిస్తున్నట్టున్నారు. అయినా శుబ్బరంగా అన్నం తినాలనిపించకపోతే ఏదో ఒక గడ్డి మార్కెట్లో దొరుకుతుంది.... Read more »

మహిళను కాళ్లతో తన్ని అవమానించిన ఎమ్మెల్యే

నీటి సమస్య తీర్చమని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన మహిళతో బీజేపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. అహ్మదాబాద్ లోని నరోదా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ వద్దకు ఓ మహిళ నీటి సమస్యపై కలిసేందుకు వెళ్లింది. అక్కడున్న బీజేపీ... Read more »

ప్రధాని మోదీకి పోలాండ్‌ చిన్నారి లేఖ

ప్రధాని మోదీ సహాయం కోసం ఓ చిన్నారి ఎదురు చూస్తోంది… మీరు చాలా పవర్‌ఫుల్‌ అంటూ ఓ లేఖను కూడా రాసింది. తనకు ఆవులంటే అభిమానమని.. హిందూ సంప్రదాయమంటే ఇష్టమని పేర్కొంది. ఆ చిన్నారి మన భారతీయురాలు కాదు. పోలాండ్‌... Read more »

కాలేజ్‌ హాల్‌ నుంచి బయటకు పరుగెత్తిన యువతి.. తండ్రిని కౌగిలించుకొని..

అందరిలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి.. అందరిలా సెలబ్రేట్ చేసుకోలేదు. కన్నీటి సుడులతో ఆ హాల్ నుంచి బయటకు పరిగెత్తింది. దేశ బోర్డర్‌ వరకు వెళ్లిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సరాయి రూయిజ్ పట్టా చేతికి... Read more »

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం

ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది.... Read more »