అమెరికా అటవీప్రాంతంలో మరోసారి మంటలు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని అడవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోని ప్రజలను, స్కూళ్లు, కాలేజీల ఖాళీ చేసి సుదూరు ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న జాతీయ రహాదారిపై వాహనాల ప్రయాణాన్ని నిలిపివేశారు. శాంత కౌంటీ లోని బెల్లా... Read more »

వామ్మో ఎంత ఘాటు ప్రేమో.. నాకొద్దీ భర్త.. కోర్టుకెక్కిన భార్య..

ఏదైనా అతి అనర్థమే. ముద్దూ ముచ్చట్లు హద్దుల్లో ఉంటేనే అందమంటోంది ఆ ఇల్లాలు. మితిమీరితే కూడా బోర్ కొట్టేస్తుంది. మరీ ఇలా అయితే ఎలా తట్టుకోవడం నావల్ల కాదు. అందుకే నాకు విడాకులు కావాలి. ఈయనతో లైఫ్ రొటీన్‌గా ఉంది.... Read more »

కాలి బూడిదవుతున్న అమెజాన్‌ అడవులు

అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడిద అవుతోంది. పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోంది. హెక్టార్ల కొద్దీ  చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉంది.... Read more »

చంద్రయాన్‌2 శాటిలైట్‌ నుంచి ఇస్రోకి తొలి ఫోటో

అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఇస్రో.. మరో సక్సెస్ ఫుల్ ఫీట్ కోసం వెయిట్ చేస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా మరికొద్దిరోజుల్లోనే చంద్రుడిపైకి ల్యాండర్ దిగనుంది. భారత్ ప్రయోగించిన తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ ప్రాజెక్ట్ కావటంతో ప్రపంచమంతా... Read more »

మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్

మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్! తాడోపేడో తేల్చుకుంటాం! పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లేటెస్ట్ స్టేట్‌మెంట్ ఇది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు బొక్కబోర్లా పడినప్పటికీ ఇమ్రాన్‌ వైఖరి మారలేదు. పైగా, తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. సరి హద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి... Read more »

ఆ రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనలు తొలిగే అవకాశం : దక్షిణ కొరియా

అణ్వాయుధ నియంత్రణపై త్వరలో అమెరికా- ఉత్తర కొరియా దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా అభిప్రాయపడింది. ఈ చర్చల ద్వారా ఇరుదేశాలమధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రతిష్టంభనలు తొలిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా డిప్యూటీ... Read more »

భారత్- అమెరికా దేశాల మధ్య ఈ వారంలో చర్చలు

భారత్- అమెరికా దేశాలకు చెందిన రక్షణ, దౌత్య అధికారుల మధ్య చర్చలు ఈ వారంలో జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండో పసిపిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేలక్ష్యంతో ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు జరుగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాలిఫోర్నియాలో... Read more »

నెల వయసున్న బాబుకు స్పీకర్‌ ఫీడింగ్‌

మాములుగా ప్రజా ప్రతినిధుల సభలు ఎలా ఉంటాయి. సభ్యుల వాగ్వాదాలు.. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షాల వివరణలతో సభలు గందరగోళంగా కనిపిస్తాయి. చట్ట సభలు ఇలాంటి వాటికే కాదు అక్కడ విలువలకు, ప్రేమకు కూడా చోటుందని న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ నిరూపించింది.... Read more »

చచ్చాన్రా దేవుడా.. బెడ్‌పై నాతో పాటు కొండ చిలువ..

అప్పుడే ఆఫీస్ ‌నుంచి వచ్చి అలసి పోయినట్టున్నాడు. హాయిగా బెడ్ ఎక్కేశాడు. కునుకు పడుతున్న సమయంలో ఎదో మెత్తగా తగులుతున్నట్టనిపించింది. పరుపే అనుకున్నాడు కానీ.. పామని ఎలా ఊహించగలడు. అది కదులుతుండేసరికి అప్పుడు కానీ అనుమానం రాలేదు. పామని తెలిసే... Read more »

బుజ్జి పాప బొమ్మల వ్యాపారం.. సంపాదన ఏకంగా రూ.55 కోట్లు..

ఆరేళ్ల పిల్లకి ఏం వచ్చు.. ఆడుకుంటుంది.. అమ్మ పెడితే తింటుంది.. అంతేనా.. అంతకంటే ఎక్కువే.. చాలా ఎక్కువే చేస్తాను.. మీ అందరికంటే బోలెడు డబ్బులు ఎక్కువ సంపాదించేస్తానంటోంది ఈ బుజ్జి బంగారం. దక్షిణ కొరియాకు చెందిన బోరమ్ అమ్మానాన్నలు బొమ్మల... Read more »