భారత జాతీయ జెండాలను ధ్వంసం చేసిన పాకిస్తానీయులు

ఆగస్టు 15 సందర్భంగా లండన్‌ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రగిలిపోతున్న పాకిస్తానీయులు తమ అక్కసును విదేశాల్లో కూడా చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియా... Read more »

ఏపీలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తాం – జగన్

అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించటమే తన లక్ష్యమని అన్నారు ఏపీ సీఎం జగన్. రెండు నెలల్లోనే అభివృద్ధి దిశగా అడుగులు వేశామని గుర్తు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని డల్లాస్ లోని ప్రవాసాంధ్రులకు తమ... Read more »

పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి.. 63 మంది మృతి

ఆఫ్గనిస్థాన్‌లో ముష్కర మూక మారణహోమానికి తెగబడింది.. ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది.. దీంతో సంతోషాల మధ్య సాగుతున్న పెళ్లి వేడుక ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. క్షణాల్లోనే శవాల దిబ్బగా మారిపోయింది.. చెల్లాచెరుదుగా పడి వున్న మృతదేహాలు.. తెగిపడిన శరీర... Read more »

నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. ఆగస్టు 23 నుంచి 24 తేదీల్లో యూఏఈ మరియు ఆగస్టు 24 నుంచి 25... Read more »

హాంకాంగ్‌లో ఆగని ఆందోళనలు

హాంకాంగ్‌లో ప్రజాగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పదకొండు వారాలుగా నిరసనలతో హాంకాంగ్‌ అట్టుడుకుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జోరు వానలోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. నిరసనలు విరమించకుంటే పరిస్థితులు తీవ్రంగా... Read more »

పెళ్లి వేడుకలో భారీ పేలుడు.. 40 మంది మృతి

అప్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 40 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల... Read more »

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని…

విమాన ప్రయాణం ఓ లగ్జరీ జర్నీ. బ్యాగ్ చెకింగ్ నుంచి మెుదలుకొని విమానంలో కూర్చునే వరకు ప్రతిదీ పద్ధతిగా జరుగుతాయి. మన గమ్యం చేరుకునే వరకు ఎయిర్ హోస్టెస్‌ చేసే సకల మర్యాదలూ వారి పలకరింపులు మనం ఎవరి దగ్గరా... Read more »

పాకిస్థాన్‌కు వంతపాడిన చైనాకు ఎదురుదెబ్బ

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మరోసారి షాక్ తగిలింది. దాయాదికి వంతపాడిన చైనాకు కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. కశ్మీర్ అంశంపై నేరుగా జోక్యం చేసుకోవడానికి ఐక్య రాజ్యసమితి భద్రతామండలి నిరాకరిం చింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ పాకిస్థాన్‌కే హితవు పలికింది.... Read more »

పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌పై అక్కసు వెల్లగక్కుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరో పెద్ద షాక్‌ ఇచ్చింది. అప్పుల ఊబితో కూరుకుపోయి సతమతమవుతున్న ఆదేశానికి ఇచ్చే ఆర్థిక సాయంలో కోత విధించింది.. గతంలో ఇస్తామన్న దాంట్లో 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే సాయం... Read more »

భారత్, పాక్ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కపడుతున్నారు. ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించారు. ప్రధాన నగరమైన శ్రీనగర్‌తో సహా పూంచ్‌, రాంబన్, దోడా, రాజౌరి జిల్లాల్లో ల్యాండ్‌ లైన్లు పనిచేస్తున్నాయి. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత ఆంక్షలు విధించిన కేంద్రం వాటిని సడలించింది..... Read more »