చంద్రయాన్-2 ప్రయోగానికి 12 ఏళ్ల క్రితమే ప్లాన్

భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఖగోళ ప్రయోగాల్లో తిరుగులేని సత్తాతో దూసుకుపోతున్న ఇస్రో.. జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసే ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. దేశ ప్రజల ఆశలను మోసుకెళ్లి చంద్రునిపై... Read more »

ప్లీజ్ సార్.. ఇటువైపు రాకండి!!.. వీడియో

మీకు లాగా మాకు ఇల్లు లేదండి.. ఎండకి ఎండుతూ.. వానకి తడుస్తూ ఇలానే మేం పెట్టిన గుడ్లను కాపాడు కుంటూ వాటిని పొదుగుతాం. మా పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయేంతవరకు మా పొత్తిళ్లలోనే పొదువుకుంటాం. ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చిన గుడ్లని మీ ట్రాక్టర్... Read more »

అమ్మ తన అలవాటుని మానేద్దామనుకుంది.. కానీ అంతలోనే తన 19 నెలల చిన్నారి..

పెళ్లికి ముందు అలవాటు. పెళ్లయిన తరువాత మానేయాలనుకుంది. అంతలోనే ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఈసారి ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఎలా అయినా తన స్మోకింగ్ అలవాటుని తగ్గించుకోవాలని. అందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అంతలోనే తన 19 నెలల చిన్నారిని పోగొట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు... Read more »

చేప కోసం గాలం వేస్తే.. భయంకరమైన పాము..

టెక్సాస్‌లోని హౌస్టన్, లూసియానా ప్రజలకు చేపలు పట్టడం హాబీ. ఓ యువకుడు రోజులానే ఆ రోజు కూడా ఉదయాన్నే గాలం తీసుకుని చేపలు పట్టడానికని సరస్సు దగ్గరకు వెళ్లాడు.  గాలం తీసుకుని సరస్సులో వేశాడు. కొద్దిసేపటికి గాలం బరువుగా అనిపించడంతో పెద్ద చేప ఏదో... Read more »

గర్ల్‌ప్రెండ్‌ని 3వేల అడుగుల ఎత్తున్న శిఖరం పైకి తీసుకెళ్లి అతడు చేసిన పని..

పిచ్చి పీక్స్‌లో ఉంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు. వెరైటీగా గర్ల్‌ఫ్రెండ్‌‌కి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకోసం అత్యంత ప్రమాదకరమైన ప్లేస్‌కి తీస్కెళ్లి అక్కడ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌కి ఆమె సర్‌ఫ్రైజ్ అవడం అటుంచి చచ్చేంత భయపడింది. బ్రిటన్‌కు చెందిన క్రిస్టియన్ రిచర్డ్స్ తన... Read more »

మరోసారి భారతదేశంపై విషం చిమ్మిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా!

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మరోసారి భారతదేశంపై విషం చిమ్మింది. భారత సైన్యంపై దాడులు చేయా లని ఉగ్రవాదులకు అల్‌ ఖైదా చీఫ్ అల్ జవహరి పిలుపునిచ్చాడు. కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టులను ఉద్దే శించి మాట్లాడిన జవ హరి, కశ్మీర్ ప్రభుత్వం-భారత సైన్యంపై దాడులు... Read more »

లైవ్‌లో వార్తలు చదువుతుంటే భూకంపం.. భయంతో యాంకర్..

వర్షాలు జోరున కురుస్తున్నాయని వార్తలు చెప్పొచ్చు. నగరం తడిచి ముద్దవుతోందని తడవకుండానే చెప్పొచ్చు. నిన్న వచ్చిన భూకంపం గురించి, భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై ఎంత నమోదైంది జనాలకు వివరించొచ్చు. మరి లైవ్‌లో ఇద్దరు యాంకర్లు స్టూడియోలో వార్తలు చదువుతుండగానే భూమి కంపించి.. భూకంపం... Read more »

ఆరేళ్ల పిల్లాడు.. ఆగకుండా పుషప్స్.. వీడియో వైరల్

ఏదో ఒకటి చెయ్యాలి. రికార్డులు బద్దలు కొట్టాలి. అందుకు వయసుతో నిమిత్తం లేదనుకుంటే ఎలా. గెలుపు, ఓటముల గురించి తెలియని వయసు. ఆడుకోవడం, అమ్మ చెప్పింది వినడం, పెట్టింది తినడం చేసే వయసే కానీ.. కుదురుగా కూర్చుని బుద్దిగా చెప్పింది వినే వయసు కాదు.... Read more »

రికార్డుస్థాయిలో కురిసిన వర్షం.. కార్లపైకి ఎక్కి హాహాకారాలు..

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. సాధారణంగా కొన్ని గంటల తరబడి వర్షం కురిస్తే.. వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ కేవలం ఒక గంట వ్యవధిలో కురిసిన వర్షం నగరంలో జనజీవనాన్ని భయకంపితులను చేసింది. ఎంతలా అంటే కార్లలో ఉన్నవారు... Read more »

ఏడుగురు అమ్మాయిలు ఒకే ఇంట్లో.. జీవితాంతం కలిసి..

చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు.. కలిసి పెరిగారు.. పై చదువుల పేరుతోనో.. పెళ్లి పేరుతోనో.. విడిపోవడం ఇష్టం లేదు.. విడిగా వుండడం అస్సలు ఇష్టం లేదు ఆ ఏడుగురు స్నేహితులకి. అందుకే ఓ అందమైన కలగన్నారు. అందులోని తమ కలల సౌధానికి రూపకల్పన చేశారు. 4కోట్లు... Read more »

వాషింగ్టన్‌ను ముంచెత్తిన వరద నీరు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ను వరద నీరు ముంచెత్తింది. గంట వ్యవధిలో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వరదలో కార్లు కొట్టుకుపోయాయి. కార్లు నీటమునగడంతో వాహనదారులు వాటిపైకి... Read more »

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి..

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. విహారయాత్ర కోసం కుటుంబ సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి వెళ్లిన నూనె సురేశ్‌ ప్రమాదావశాత్తు నీటిలో పడి చనిపోయాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్‌ డల్లాస్ లో స్థిరపడ్డాడు. సింతెల్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్... Read more »

ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోవడానికి నాకు అంత టైం పట్టింది – పవన్

రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదని… ఓటమిని కూడా అంగీకరించే ధైర్యం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఓటిమితో ఎగతాళి చేస్తారని.. కామెంట్లు వస్తాయని ముందే ఊహించామన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా సభల్లో ఆయన ఇటీవల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. అపజయాలు తనకు కొత్తకాదని..... Read more »

ప్రాణం తీసిన పందెం.. బతికున్న బల్లిని తిని..

గోడ మీద పాకుతున్న బల్లిని చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. బల్లిని చూస్తే అల్లంత దూరం పరిగెట్టేస్తారు. దాన్ని బయటకు పంపించిందాకా నిద్ర పట్టదు. అది ఎక్కడ పాత్రల మీద పాకుతుందో అని ఒకింత భయం. బల్లులు, తేళ్లు, జెర్రెలు ఆహారంగా తినేవాళ్లు ఉంటారని తెలిసినా..... Read more »

ఐస్‌క్రీంని నాకి అడ్డంగా బుక్కైంది.. 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.6.8 లక్షల జరిమానా.. వీడియో

చేస్తున్న పని తప్పని తెలిసే చేస్తుంటారు. ఎవరూ చూడట్లేదని అనుకుంటారు. కానీ ఏదో ఒక కన్ను మనల్ని గమనిస్తూనే ఉంటుంది. తన స్నేహితురాలు చేసిన ఓ గొప్పపనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫ్రెండ్. అదే ఆమె కొంప ముంచింది. సరదాగా... Read more »

అమ్మా.. నాన్నకి అస్తమాను ఫోనే.. మరి మాతో ఎప్పుడు..

మా అబ్బాయి ఎప్పుడూ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు.. మా అమ్మాయి ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో ఛాటింగులు చేస్తుందని అమ్మానాన్న కంప్లైంట్ అయితే ఇస్తారు కానీ.. నిజానికి అమ్మానాన్న.. మాతో రోజుకి ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడతారా. నాన్నేమో ఆఫీస్ పనో లేదా బాస్‌తో పనో అంటూ... Read more »