పాకిస్థాన్‌కు మరో షాక్.. వక్రబుద్ధి చూపినా ఆటలు సాగలేదు..

పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటే మిగిలింది. అంతర్జాతీయ సమాజం నుంచి మళ్లీ మొండిచెయ్యే దక్కింది. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న పాక్‌..మరో సారి తన వక్రబుద్ధి చూపెట్టినా దాని ఆటలు సాగలేదు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీరుకు ఉన్న హోదా... Read more »

ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చించనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఆరు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. వాషిం‍గ్టన్‌ డీసీలో భారత ఎంబసీ సీనియర్‌ అధికారులు జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అలాగే ఎయిర్‌పోర్టులో ప్రవాసాంధ్రులు కూడా ఏపీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమెరికా-... Read more »

ఎవరూ చూడట్లేదని హ్యాపీగా.. డెలివరీ బాయ్ నిర్వాకం.. వీడియో

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదనుకుంటుంది. అన్నీ తెలిసిన మనుషులు కూడా అలాగే చేస్తుంటారు ఒక్కోసారి. ఏ కెమెరా కన్నో గమనిస్తూనే ఉంటుంది. దాంతో అడ్డంగా బుక్కవుతారు. అనవసరంగా అవమానపాలవుతుంటారు. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.... Read more »

గుడ్డు పేలింది.. ముఖం కాలింది

టైమ్ బాగోపోతే కర్రే పామై కాటేస్తుందంటారు.. లేకపోతే గుడ్డు బాంబులా పేలడం ఏమిటి.. ముఖం కాలడం ఏమిటి.. అదృష్టం.. అంతటితో ఆగింది.. ప్రాణాలకు ఏమైనా అయితే.. అయినా వచ్చీ రాని వంటలు.. యూట్యూబుల్లో చూసి కొత్త కొత్త ప్రయోగాలు. సక్సెస్... Read more »

కశ్మీర్ అంశంపై ఐరాసలో సీక్రెట్‌ మీటింగ్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేయడంపై ఇవాళ (శుక్రవారం ) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా ఒత్తిడితో సీక్రెట్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో... Read more »

బోర్డర్‌లో కాల్పుల మోత.. మరోసారి అదే పనిచేసిన పాకిస్థాన్

దేశమంతటా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతుంటే బోర్డర్‌లో మాత్రం కాల్పుల మోత మోగింది. కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడికి తెగబడింది. రాజౌరి, ఉరీ సెక్టార్‌లో పాక్‌ ఆర్మీ జరిపిన కాల్పులను ధీటుగా ఎదుర్కొన్న... Read more »

అమెరికాను మరోసారి హెచ్చరించిన చైనా

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను మరోసారి హెచ్చరించింది చైనా. సెప్టెంబరు 1 నుంచి తమ దిగుమతులపై పన్నులు పెంచే యోచన చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్... Read more »

దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

భారత 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియం‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న కాన్సుల్‌ జనరల్ విపుల్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more »

మిరాకిల్‌.. విమానానికి అడ్డుగా పక్షుల గుంపు రావడంతో..

రష్యాలో మిరాకిల్‌ జరిగింది. పైలట్‌ చాకచక్యంతో అతి పెద్ద ప్రమాదం జరిగింది. 233 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఉరల్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానానికి ఒక్కసారిగా పక్షుల గుంపు అడ్డుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ డిల్‌ విమానాన్ని అత్యవసరంగా... Read more »

వావ్.. నా కోసం ఓ విమానం.. నేనొక్కడినే ప్రయాణం.. వీడియో

రోడ్డు మీద నడిచే బస్ ఫుల్లవ్వకపోతేనే కండక్టర్ బస్టాప్‌ల పేరు చెబుతూ ప్రయాణీకులు మరింత మంది ఎక్కాలని కోరుకుంటాడు. మరి ఆకాశంలో విహరించే విమానం ఎవరిని అడుగుతుంది. సమయానికి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టైమ్ అవ్వగానే వెళ్లిపోవాలి. ఎంత... Read more »