టెర్రరిస్టుల బీభత్సం.. 24 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడులతో టెర్రరిస్టులు బీభత్సం సృష్టించారు. సెంటర్ పర్వాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 24 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. కాబూల్ పట్టణంలోని అమెరికా ఎంబసీకి సమీపంలో... Read more »

కల కంటూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని మింగేసి..

ఏమిటే ఆ పగటి కలలు.. చేసే పని మీద కాస్త శ్రద్ద పెట్టు.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు.. ఏం చేస్తున్నావో కాస్తయినా అర్థమవుతోందా.. అమ్మ ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా ఆమె చెవికెక్కలేదు. పగటి కల సరే.. మరి రాత్రి... Read more »

అంత సీన్ లేదు.. వాస్తవాన్ని ఒప్పుకున్న..

ఇక దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా పాకిస్తాన్‌ తానే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ, ఇతరులపై ఆరోపణలు చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడాలని, రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని భారత సైన్యం ఎన్నిసార్లు విజ్ఞప్తి... Read more »

మోదీ అమెరికా సభకు విశిష్ట అతిథి!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. యూఎస్ టూర్‌లో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఈ నెల 22న హ్యూస్టన్ నగరంలో ఎన్‌ఆర్‌ఐలతో మోదీ భేటీ కానున్నారు. టెక్సాస్ ఇండియా ఫోరం హౌడీ మోదీ... Read more »

ట్రంప్ మనసుపారేసుకున్న గోల్డెన్ టాయిలెట్.. చేతివాటం చూపించిన దొంగ..

బ్రిటన్ లోని ప్రఖ్యాత బ్లేన్హ్యం ప్యాలస్ మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌజీరియా కార్తిలన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయిలెట్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈ దొంగతనానికి... Read more »

ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతం

ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. నిజానికి హమ్జాబిన్ లాడెన్ చనిపోయినట్టు అమెరికా మీడియా ఆగస్టు మొదట్లోనే తెలిపింది. అమెరికా ఆపరేషన్స్‌లో అతను గత... Read more »

మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన అమెరికా

టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో అగ్రరాజ్యం దూసుకుపోతోంది. తాజాగా అమెరికా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ స్లైడ్‌ను రూపొందించింది. ఈ స్లైడ్‌ను న్యూమెక్సికోలో విజయవంతంగా పరీక్షించారు. హాలోమ్యాన్ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో 10 మైళ్ల... Read more »

ఇస్రో చివరి ప్రయత్నాలు.. రంగంలోకి నాసా..

చంద్రుడి ఉపరితలంపై ఉండి ఉలుకుపలుకు లేని విక్రమ్‌ జాడ కోసం ఇస్రో చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాను రంగంలో దింపింది. మన ల్యాండర్‌ తో అనుసంధానం అయ్యేందుకు నాసా సంకేతాలు... Read more »

వివాహేతర సంబంధం అనుమానంతో..

అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అంతమొందించాడు.. దీంతో అతనికి యావజ్జీవ శిక్ష విధించింది లండన్ కోర్టు.. హైదరాబాద్ కు చెందిన నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌ (26)... Read more »

తీవ్రమైన తుఫాన్.. 2500 మంది మిస్సింగ్!

డొరియన్ హరికెన్ బహమాస్ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ప్రధానమంత్రి హుబర్ట్ మిన్ని అన్నారు. దీని ప్రభావంతో 50మంది మరణించారని, 2వేల 5వందల మంది కనిపించకుండా పోయినట్లు ఆయన తెలిపారు. మరణాల సంఖ్య... Read more »