డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన స్టేట్ మెంట్ ఏంటో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. పర్యావరణ పరరక్షణ విషయంలో ప్రపంచంలోనే అమెరికా మాత్రమే ముందు ఉందన్నారు. వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణలో భారత్, చైనా, రష్యాలు అసలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాలుష్యం, శుభ్రత విషయంలో ఈ... Read more »

హాలీవుడ్ సినిమాలకు నెలవైన చోట దారుణమైన పరిస్థితి!

అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో రెండవది, హాలీవుడ్ సినిమాలకు నెలవైన లాస్ ఏంజిల్స్ లో ఇళ్లు లేని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వారి సంఖ్య గతంకంటే ఈ యేడాది 12శాతం పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఎక్కువ మంది నిరుపేదలు,... Read more »

నిజ్జంగా నిజం.. ఇది నోరు కాదు.. మరేంటి..!! వీడియో వైరల్

ఇదేంటి.. నోట్లో పళ్లకంటే కాయిన్సే ఎక్కువున్నాయి. అన్నం బదులు కాయిన్స్‌తో కడుపునింపుకుంటాడా ఏంటి. మింగీ మింగీ ఏదో తేడా చేసినట్టుంది. అందుకే తిరగేసి ఒక్కటిచ్చి మొత్తం కక్కిస్తున్నట్టున్నారు. అయినా శుబ్బరంగా అన్నం తినాలనిపించకపోతే ఏదో ఒక గడ్డి మార్కెట్లో దొరుకుతుంది.... Read more »

దారుణం.. హెన్నా పెట్టుకున్న చిన్నారికి..

ముద్దులొలికే చిన్నారికి హెన్నా పెడతామంటే ముచ్చటపడి పెట్టించుకుంది. పెట్టుకున్న కాసేపటికే దురద.. ఆ వెంటనే బొబ్బలు వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సెలవులను ఆనందంగా గడపడం కోసం యూకేకి చెందిన ఏడేళ్ల చిన్నారి కుటుంబం ఈజిప్టుకు వెళ్లింది. అక్కడి... Read more »

ఎలిజబెత్ వెన్నుతట్టిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. మూడురోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన ట్రంప్ అక్కడ చారిత్రక బకింగ్ హోమ్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. అధ్యక్షుడి గౌరవార్ధం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి బ్రిటన్ యువరాణి... Read more »

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు అయ్యాడు. స్నేహితులతో కలిసి సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతి చెందాడు అవినాష్‌. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సరస్సు... Read more »

ఈ వయసులో ఓల్డేజ్ హోమ్‌లో పెడతావా అంటూ కొడుకుని..

తన పని తాను చేసుకోలేదు. పోనీ అమ్మకోసం తనేమైనా చేయగలడా అంటే అదీ లేదు. అందుకే 92 ఏళ్ల తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడతానన్నాడు 72 ఏళ్ల కొడుకు. దానికి ఆగ్రహించిన ఆ తల్లి కొడుకుని తుపాకీ... Read more »

స్కర్ట్స్ వేసుకుని వస్తేనే బోనస్.. లేడీ ఎంప్లాయిస్‌కి బాస్ ఆర్డర్

నా రూటే సెపరేటు.. నే గీసిందే గీత.. నే రాసిందే రాత.. రూల్స్ అతిక్రమించారో.. ఖబడ్దార్.. మీ బోనస్ కట్. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోతుందా.. ఆ అందానికి వన్నెతెచ్చే డ్రెస్ వేస్తే.. వావ్.. ఆఫీస్ అంతా వెలిగిపోదు.. అందుకే... Read more »

ఆ స్ధానంలో నేనుంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఐరోపా సమాఖ్యనుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే బయటకు రావాలంటూ ట్రంప్, బ్రిటన్ కు సలహా ఇచ్చారు. బ్రిటన్ స్థానంలో నేనే ఉంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదన్నారు. బ్రెగ్జిట్... Read more »

వారెన్ బఫెట్‌తో లంచ్ కోసం రూ. 31 కోట్లు

సాధారణంగా లంచ్ కు ఎంత ఖర్చవుతుంది.? ఓ ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లినా బిల్లు వెయ్యి దాటదు. మరీ కాస్ట్లీ రెస్టారెంట్, లేదా ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్తే మహా అయితే ఓ 10 వేల బిల్లవుతుంది. కానీ... Read more »