సీఎం జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ

రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ వైఖరిపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపిన జపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంశంపై వైఎస్... Read more »

ఎన్నారైలకు షాక్.. ప్రవాస భారతీయులు ఇక ఇంటి బాటే?

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న ఎన్నారైలకు ట్రంప్ సర్కార్ మరోసారి పిడుగులాంటి వార్త వినిపించింది. పాతికేళ్ల కిందటి చట్టానికి సానపెట్టి ఎన్నారైలపై ప్రయోగించేందుకు సిద్దమైంది. అల్పాదాయం కల్గిన వారికి గ్రీన్ కార్డు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం... Read more »

ఆ బాక్స్‌లో అయిదు ఆలూ చిప్స్.. ఖరీదు రూ.3,993.64

పది రూపాయలు పెడితే చిన్న చిప్స్ పాకెట్ వస్తుంది. పోనీ రూ. 50. అదే పాకెట్ థియేటర్‌లో కొంటే రూ.100లు అనుకోండి. మరి వంద కాదు రెండొందలు కాదు ఏకంగా 3,993 లు. అది కూడా అయిదు చిప్సేనట. ఇదెక్కడి... Read more »

పాకిస్తాన్‌ మరో దుశ్చర్య

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతోన్న పాకిస్థాన్.. మరో దుశ్చర్యకు పాల్పడింది. లాహోర్ లోని సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని కొందరు ఆందోళనకారులు ఈ... Read more »

ఆయిల్ కోసం ఆశ పడి.. 60 మంది బలి

బోల్తా పడిన ట్యాంకర్‌ నుంచి లీకైన అయిల్‌ను తీసుకోవడానికి ప్రయత్నించారు టాంజానీయా వాసులు. ఆ సమయంలో ట్యాంకర్ పేలడంతో దాదాపు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఆర్ధిక రాజధాని డార్ ఎస్ సలానికి 175 కీ.మీ దూరంలో... Read more »

పాకిస్థాన్ కు భారీ ఝలక్ ఇచ్చిన చైనా!

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతోన్న పాకిస్థాన్ కు చైనా కూడా భారీ షాక్ ఇచ్చింది. 370 అంశంపై జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషి చైనాను కోరారు. అయితే చైనా మాత్రం ఈ విషయంలో ఝలక్... Read more »

సుష్మాస్వరాజ్ మరణంపట్ల ఇవాంక ట్రంప్ తీవ్ర సంతాపం

మాజీ విదేశాంగశాఖ మంత్రి, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అకస్మిక మరణంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమెతో తనకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆమె భారత్... Read more »

అతడి రక్తం 24 లక్షల మంది పిల్లల్ని..

దేవుడు భూమ్మీదకి జేమ్స్ హారిసన్‌ని ఓ పుణ్యకార్యం చేయమని పంపించాడేమో. ప్రాణమైతే పోశాను కానీ వారికి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే అన్నాడేమో. అందుకే అతడి రక్తం యాంటీ బయాటిక్‌గా పనిచేస్తోంది. లక్షల మంది చిన్నారులకు జేమ్స్... Read more »

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అఖండ భారత్ నినాదం పాక్ గడ్డపై వినిపించింది. భారత్‌కు మద్దతుగా పాకిస్థాన్ రాజధానిలో బ్యానర్లు వెలిశాయి. జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ సర్కా రు తీసుకున్న నిర్ణయాన్ని ఆ బ్యానర్లలో... Read more »

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాకిస్థాన్!

ఆర్టికల్ 370 రద్దు, 35 ఏ రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజనతో.. కుతకుతలాడిపోతోన్న పాకిస్థాన్‌.. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన జాతీయ భద్రతా కమిటి.. భారత్‌పై తమకున్న అక్కసును మరోసారి... Read more »