వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

వేతన జీవుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారాని ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి మొండిచేయే చూపించింది కేంద్రం…ఐదేళ్ల కిందట 2014-15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. అప్పటి నుంచి వేతనజీవులను ఊరిస్తూ వస్తున్న కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చింది..అయితే పన్ను పడే ఆదాయం 5 లక్షల దాకా ఉన్నవారికి మాత్రం మినహాయింపునిచ్చారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పెరగనున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు

Fri Jul 5 , 2019
ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలకు 25శాతం పన్ను మినహాయింపు తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు ఆటో పార్ట్స్‌, సీసీ టీవీలపై పన్ను పెంపు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటే ఆదాయపన్ను మినహాయింపు పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి సెస్ విధింపు పెరగనున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు మరింత పెరగనున్న బంగారం ధ‌ర‌లు బంగారంపై 10-12.5 శాతం ఎక్సైజ్‌ సుంకం […]