ఆరునెలల్లో రాష్ట్రాన్ని ముంచిన సీఎంగా పేరు తెచ్చుకున్నారు: చంద్రబాబు

cbn

ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్‌.. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారన్నారు. ఇందుకు పత్రిక కథనాలే నిదర్శనమన్నారు. తనమీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు. జగన్‌పై ఇంగ్లీష్‌ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేశారు చంద్రబాబు.

tweet

TV5 News

Next Post

కట్నం ఎందుకు మాంగారు.. మీ అమ్మాయే పెద్ద కట్నం..

Sat Nov 16 , 2019
మా అల్లుడు ఎంత మంచి వాడు. అమ్మాయి అందంగా ఉన్నా బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నా సంతలో పశువుల బేరంలాగా కట్నం కోసం కంగాళీ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మా అదృష్టం.. మా అమ్మాయి అదృష్టం అని మురిసి పోతున్నారు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన జైపూర్ వాసి గోవింద్ సింగ్. నగరానికి చెందిన బిఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌తో కూతురి పెళ్లి […]