ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేది లేదు – చంద్రబాబు

ఛలో ఆత్మకూరును అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు అంటూ ట్వీట్ చేశారు. వేలాది మందిని హౌజ్ అరెస్టులు చేయడాన్ని ఖండించారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టం అయ్యిందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేది లేదని.. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఛలో ఆత్మకూరుని అడ్డుకోవడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు చంద్రబాబు. ఛలో ఆత్మకూరు కొనసాగుతుందన్నారు. వైసీపీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం కూడా ఉంటుందని చెప్పారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి చేసుకుంటా..

Wed Sep 11 , 2019
ప్రముఖ నటి తాప్సీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంట .. ఈ విషయాన్ని తనే స్వయంగా ఒప్పుకున్నారు. తాప్సీ తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. సోదరి షగున్‌తో కలిసి తాప్సీ ఆ వెబ్‌సైట్‌ ముఖాముఖిలో పాల్గోన్నారు. ” నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేనంటే ఇష్టం ఉండేవారు నాపై వచ్చే గాసిప్స్‌‌ను చూడడమే కాకుండా అవి నిజమో కాదో తెలుసుకుంటారు. నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న […]