చిన్నారి వర్షిత హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష..

Read Time:0 Second

ఏపీలో సంచలనం రేపిన చిత్తూరు జిల్లాకి చెందిన 6 ఏళ్ల చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరానికి పాల్పడిన రఫీకి ఉరిశిక్ష విధించింది. అయితే.. ఈ తీర్పును హైకోర్టుకు పంపుతామని జడ్జి వెల్లడించారు.. అతడిని ఉరి తీసే తేదిని హైకోర్టే నిర్ణయిస్తుందని చిత్తూర్ కోర్టు స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ 7న చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు రఫీ.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close