పాప ప్రాణాన్ని నిలబెట్టిన టీవీ5 కథనం

టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలు మా పాప ప్రాణాన్ని నిలబెట్టాయని సుహానా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఉన్నట్లుండి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి.. సుహానా అనారోగ్యపరిస్థితిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది.. సీఎం ఆదేశాలతో మదనపల్లె ఎమ్మెల్యే నవాబ్ భాషా సుహానాకు మందులు అందజేశారు.

TV5 News

Next Post

కులాంతర వివాహం.. కూతురిని దహనం చేసిన తల్లిదండ్రులు

Sun Oct 13 , 2019
చిత్తూరు జిల్లాలో పరువుహత్య కలకలం రేపుతోంది. తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లిచేసుకుందంటూ కూతురిని చంపేశారు తల్లిదండ్రులు. కాళ్ల పారాని కూడా ఆరకముందే తిరిగిరాని లోకాలకు పంపారు. జిల్లాలోని శాంతిపురం మండలం రెడ్లపల్లిలో జరిగింది ఈ దారుణ ఘటన.. రెడ్లపల్లిలో బీసీ కులానికి చెందిన చందన, వడ్డుమడి గ్రామానికి చెందిన నందకుమార్ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఎదురించి 2 రోజుల క్రితం వివాహం చేసుకున్నారు.. మొదట ఈ పెళ్లిని అంగీకరించినట్లు […]