నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

APIIC మాజీ ఛైర్మన్‌ , వైసీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కన్నబాబు, పిల్లి సుబోస్‌ చంద్రబోస్‌, విశ్వరూప్‌, వైపీసీ నేతలు హాజరయ్యారు.

TV5 News

Next Post

బెల్ట్ షాప్‌పై మహిళల దాడి

Wed Oct 9 , 2019
మద్యం బెల్ట్‌ షాప్‌పై నారీలోకం కదం తొక్కింది. బెల్ట్‌షాప్‌పై దాడి చేసి మద్యాన్ని రోడ్డుపై పడేశారు. గ్రామంలో మద్యం అమ్మొద్దంటూ రైడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో జరిగింది. గ్రామంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగడంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తరుచుగా కుటుంబాల్లో గొడవలు జరగడం మహిళల కోపానికి కారణమైంది. ఇక లాభంలేదనుకుని గ్రామంలోని మహిళలు ఉద్యమించారు. బెల్ట్‌ […]