బోసిపోయిన బెజవాడ రైల్వేస్టేషన్

Read Time:0 Second

నిత్యం వందలాది రైళ్లతో రద్దీగా ఉండే బెజవాడ రైల్వేస్టేషన్.. కరోనాప్రభావంతో బోసిపోయింది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వేస్టేషన్ పూర్తిగా నిర్మానుష్యమైంది. ఇక రైల్వేస్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బందికోసం అధికారులు ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి రాజమండ్రి, ఒంగోలుకు రెండు బోగీలతో ప్రత్యేకంగా రెండు రైళ్లను నడుపుతున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close