అమిత్‌షాతో టీఆర్‌ఎస్‌ ఎంపీ భేటీ.. బీజేపీలో చేరే అవకాశం?

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన అమిత్‌షాను కలిశారు. ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న డీఎస్‌… తనయుడు అరవింద్‌ ఎంపీగా గెలిచిన తర్వాత.. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఇంతలోనే.. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశానికి హాజరై డీఎస్‌ షాకిచ్చారు

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వచ్చే వారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Thu Jul 11 , 2019
ఈనెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. నూతన చట్టం కోసం 18న అసెంబ్లీ 19 న మండలి సమావేశం కానున్నది. జులై 18 న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం […]