న్యూజెర్సీలో అట్టహాసంగా డ్యాన్స్ పై ఛాన్స్ కార్యక్రమం

Read Time:0 Second

అమెరికాలోని న్యూజెర్సీలో డ్యాన్స్ పై ఛాన్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థ వివిధ విభాగాల్లో నృత్య పోటీలను చేపట్టింది. ఇందులో వందలాదిమంది కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. FIA గత 36 సంవత్సరాలుగా అమెరికాలో పోటీలను నిర్వహిస్తోందని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే లక్యంతో డ్యాన్స్ పై ఛాన్స్ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా FIA నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సినీతారలతోపాటు, ఎన్నారైల ప్రముఖులు పాల్గొని కళాకారులను అభినందించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close