జగన్‌ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం – దేవినేని ఉమా

uma

జగన్‌ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం అన్నారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ. ఈ ఆరు నెలల్లో ఏపీకి మొత్తం 67 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారాయన. రాష్ట్రంలో లక్ష బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం షాపుల పక్కనే బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతనికి పడిపోయిందన్న ఆయన.. 30 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నారు. మంచి ముఖ్యమంత్రి కాదు.. ముంచే ముఖ్యమంత్రి అనేందుకు ఇవే సాక్ష్యాలన్నారు దేవినేని ఉమ.

TV5 News

Next Post

అస్తమాను ఫోనేనా అని తాత అరిచేసరికి.. ఆవేశంతో మనవడు..

Tue Dec 3 , 2019
పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.. పొద్దస్తమాను ఫోన్ మాట్లాడుడేంది.. బుక్కులు ముట్టేది లేదా అని అమ్మ అరిచింది. నాన్న కూడా ఇదే విషయంపై కొడుకుని మందలించాడు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధి, అల్మాస్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే తంబాజీ మనుమడు లక్ష్మీకాంత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువు సంధ్యా లేకుండా పొద్దాక ఫోన్ మాట్లాడుతుంటే.. దానికంటే చదువు మానెయ్యరాదు అని మందలించాడు మనవడిని. అంతే ఆవేశంతో మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్జీవంగా […]