బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు

బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తింటున్న సమయంలో అందులోంచి పురుగు వచ్చింది. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా ప్రసాదం తయారీలో మళ్లీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు సిబ్బంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సొంతింటి కల నెరవేరాలంటే.. మార్కెట్ గురించి కొంతైనా..

Sat Jun 22 , 2019
మన బడ్జెట్లో ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలి. అందుకోసం ఎవరిని సంప్రదించాలి. చిన్న ఇల్లు కొనాలన్నా పెద్ద హోం వర్కే చేయాలి. అప్పుడే మీ కల సాకారమవుతుంది. ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తరువాత దృష్టి పెట్టవలసిన అంశాలు కొన్ని.. అవి.. మీరు ఉంటున్న నగరంలో గృహాల మార్కెట్ ఎలా ఉందో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరించాలి. గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన సమాచారం […]