ఆ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు వస్తే ఫలితం మరోలా ఉండేది : సచిన్

టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. అయితే ఐదో స్థానంలో హార్దిక్‌ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్‌కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అన్నారు.. ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌ పొరపాటు చేసిందని బావిస్తునట్లు పేర్కొన్నాడు సచిన్‌. న్యూజిలాండ్‌తో చివరిదాకా పోరాడిన టీమిండియా చివరకు ఓటమి పాలవడం తనకు నిరాశ కలిగించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ . కానీ.. విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు . ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు మోదీ.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్రేమ పెళ్లి.. ఇన్నోవా కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన..

Thu Jul 11 , 2019
భువనగిరి పట్టణంలో మహిళ కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు భావనను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జగదేవపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందట భావన, భానుచందర్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత శుక్రవారం బొమ్మలరామారం పీఎస్‌లో వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భాను చందర్‌ స్వగ్రామం బీబీ నగర్ మండలం కొండమడుగు కాగా.. భావన స్వస్థలం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి. భావన కిడ్నాప్‌పై కేసు […]