నా మీద కేసు పెడతారని ముందే ఊహించా : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Read Time:0 Second

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారంటూ.. తనపై కేసు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఇలాంటివన్నీ జరుగుతాయని తాను ముందే ఊహించానన్నారు. కోర్టులో పెండింగ్‌ సివిల్ కేసును కప్పిపుచ్చేందుకు ప్రైవేట్ కేసు పెట్టారురన్నారు..

*ఆ పల్లెటూర్లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి 36 ఏళ్ల కిందటి ఆస్తి..
*భూమి కోసం దిగజారి ఫోర్జరీ చేసే స్థాయి నాది కాదు- సోమిరెడ్డి
*నలుగురికి సాయం చేశాను తప్ప అక్రమాస్తుల కోసం పాకులాడలేదు..
*కేసులు పెడితే భయపడేది లేదు- సోమిరెడ్డి
*న్యాయస్థానాలపై నాకు గౌరవం ఉంది- సోమిరెడ్డి

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close