నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే బాగుంటుంది : యనమల

ఏపీ బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ ఉందన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల విమర్శించారు. జగన్‌కు దశ ఉంది కాని.. దిశ లేదన్నారు. బడ్జెట్‌లో నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే కూడా బాగుటుంది అన్నారు. వడ్డీ లేని రుణాలపై హడావుడి చేసిన సీఎం.. కేవలం 100 కోట్ల రూపాయలే ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కేటాయింపుల్లో కోతలు పెట్టడాన్ని యనమల తప్పు పట్టారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆటో డ్రైవర్‌ షర్టు విప్పి నడి రోడ్డుపై..

Fri Jul 12 , 2019
ప్రకాశం జిల్లా మార్టూరులో మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి.. షర్టు విప్పి నడి రోడ్డుపై హడావుడి చేశాడు. రహదారిపై వచ్చే వాహనాలను ఆపుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. తన ఒంటిపై గాయాలు చేసుకుని బస్సులను ఆపే ప్రయత్నం చేశాడు. అతడ్ని ఆపేందుకు వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా హల్‌చల్‌ చేశాడు. కొన్ని గంటల పాటు హడావుడి తరువాత స్థానికుల […]