వరద ధాటికి కొట్టుకుపోయిన అమ్మవారి ఆలయం

విశాఖ జిల్లాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీ సహా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరాహనది ఉగ్రరూపం దాల్చింది. పెద్ద మొత్తంలో వరద నదిలోకి వచ్చి చేరుతోంది. వరద ఉధృతితో కరకట్ట కోతకు గురవుతోంది. నది ఒడ్డున ఉన్న నూకాలమ్మ ఆలయం నదిలో కొట్టుకుపోయింది. చూస్తుండగానే ఆలయం కుంగి నదిలో కలిసిపోయింది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పసిడి ధరకు బ్రేకు.. 22 క్యారెట్ల బంగారం ధర..

Fri Sep 27 , 2019
బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. గత వారం రోజుల పసిడి ధరలను పరిశీలిస్తే పోయిన వారం కంటే ఈ వారం మరి కొంత తగ్గి కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా రూ.400 తగ్గి రూ.39,250కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.400 తగ్గుదలతో రూ.35,970కు […]