జియో గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లు..

రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని తన కస్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా ఉచితంగా మ్యాచ్‌ని తిలకించొచ్చు, హాట్ స్టార్ సర్వీసులు, కొత్త రీచార్జ్ ప్లాన్, క్రికెట్ ప్లే వంటివి ఉన్నాయి.
జియో యూజర్లు వారి జియో టీవీ యాప్‌లోకి వెళ్లి మ్యాచ్‌లు చూడొచ్చు. అలాగే యూజర్లు వారి జియో టీవీ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమ్ సౌకర్యం కూడా పొందొచ్చు. దీని ధర రూ.251. ప్లాన్ వాలిడిటీ 51 రోజులు. సబ్‌స్ర్కైబర్లకు 102 జీబీ 4 జీ డేటా లభిస్తుంది. దీంతో మ్యాచ్‌లు చూడొచ్చు.
వీటితో పాటు మై జియో యాప్ ద్వారా మరికొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు మీ క్రికెట్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్స్ చెబితే పాయింట్లు, బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

'దొరసాని' టీజర్ కు అద్భుతమైన స్పందన

Thu Jun 6 , 2019
రియలిస్టిక్ లవ్ స్టోరీగా రాబోతోన్న సినిమా ‘దొరసాని’.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో కాగా.. యాంగ్రీ యుంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర […]